ETV Bharat / photos

25 ఏళ్ల తరువాత తైవాన్​లో భారీ భూకంపం- జపాన్‌లో సునామీ హెచ్చరికలు! - Taiwan Earthquake - TAIWAN EARTHQUAKE

Earthquake In Taiwan
Earthquake In Taiwan : తైవాన్‌ ద్వీపం గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగ భూమి కంపించింది. తైపిలో భారీ భూకంపం ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 736 మందికి గాయలయ్యాయని తైవాన్‌ అధికారుల తెలిపారు. బుధవారం ఉదయం సంభవించిన ఈ విపత్తులో పలు భవంతులు, వంతెనలు ఊగిపోయాయి, భవనాలు నేలమట్టం అయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌ పై 7.5 తీవ్రతతో భూమి కపించినట్లు అధికారలు తెలిపారు.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 1:37 PM IST

Updated : Apr 3, 2024, 3:21 PM IST

Last Updated : Apr 3, 2024, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.