2024లో తొలి సంపూర్ణ సూర్యగ్రహణం- HD ఫొటోలు చూశారా? మళ్లీ 20 ఏళ్ల తర్వాతే ఇలా! - SOLAR ECLIPSE 2024 - SOLAR ECLIPSE 2024

Solar Eclipse 2024 : ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది. మెక్సికో, అమెరికా, కెనడాల్లోని నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతం దర్శనమిచ్చింది. గ్రహణంలో సంపూర్ణ దశ గరిష్ఠంగా 4 నిమిషాల 28 సెకన్లు కొనసాగింది. గ్రహణం తొలుత మెక్సికోలో దర్శనమిచ్చింది. ఉత్తర అమెరికాలో మొత్తంలో మెక్సికన్ బీచ్ సైడ్ రిసార్ట్ పట్టణం మజట్లాన్ ప్రధాన గ్రహణ వీక్షణ ప్రదేశమని ప్రకటించారు.

Published : Apr 9, 2024, 7:17 AM IST