అయోధ్య రామయ్య దర్శనం కోసం పోటెత్తిన భక్తులు- లేటెస్ట్ ఫొటోలు ఇవిగో - అయోధ్య రామాలయంలో భక్తుల రద్దీ
Ram Mandir Crowd Today : రామ్‌లల్లా దర్శనం కోసం భక్తులు అయోధ్యకు భారీగా తరలివస్తున్నారు. క్యూలో అర్ధరాత్రి నుంచే నిల్చుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచారు. రామయ్య దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల ఫొటోలు ఓ సారి మీరూ చూసేయండి.
Published : Jan 24, 2024, 1:05 PM IST