పందులతో హగ్గింగ్, సెల్ఫీలు- అరగంటకు రూ.1200 - పందుల కేఫ్
Japan Pig Cafe : సాధారణంగా కుక్కలను పెంచుకుంటారు చాలా మంది. వాటిని అల్లారుముద్దుగా సాకుతూ కన్నబిడ్డల్లా చూసుకుంటారు. అయితే జపాన్‌లో మాత్రం పందులను ఓ కేఫ్‌లో పెంచుతున్నారు. అక్కడి వచ్చినవారు పందులను కౌగిలించుకుంటున్నారు. వాటితో సెల్ఫీలు దిగుతున్నారు. పందులతో కాసేపు గడపడానికి డబ్బులను సైతం చెల్లిస్తున్నారు. పందులతో కాసేపు గడపడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతున్నామని అంటున్నారు. జపాన్‌లో ఉన్న మిపిగ్ కేఫ్ గురించి తెలుసుకుందామా.
Published : Jan 30, 2024, 2:00 PM IST
|Updated : Jan 30, 2024, 3:38 PM IST
Last Updated : Jan 30, 2024, 3:38 PM IST