ఫుడ్ చూస్తే తినకుండా ఉండలేరా? ఈ 5 సింపుల్ టిప్స్‌తో ఫుల్ కంట్రోల్! - how to avoid cravings for food - HOW TO AVOID CRAVINGS FOR FOOD

How To Avoid Cravings For Food : అందరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని అనుకుంటారు. కానీ చాలాసార్లు మన మనసు అందుకు సహకరించదు. కొన్ని పదార్ధాలను చూసినప్పుడు మన నోరు ఆగదు. ఇలాంటి అనుభవం మీకు ఉందా? జంక్ ఫుడ్ లేదా నచ్చిన ఫుడ్ చూసినప్పుడు పెట్టుకున్న ఆహార నియమాలు పక్కన పెట్టేయాలని బలంగా అనిపిస్తోందా? అయితే ఈ 5 సులభమైన చిట్కాలు పాటించి చూడండి.

Published : Apr 16, 2024, 6:00 PM IST