ఎడారి దేశంలో భారీ వర్షం- గంటలోనే ఏడాదిన్నర వాన- దుబాయ్‌లో ఎటు చూసినా నీరే! - Heavy Rains In Dubai - HEAVY RAINS IN DUBAI
Heavy Rains In Dubai : నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది. ఎయిర్‌పోర్టులో మోకాలి లోతు నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి.
Published : Apr 17, 2024, 11:05 AM IST