వాలెంటైన్స్ వీక్లో ఇవాళ "ప్రపోజ్ డే" - స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్ మీకోసం! - Valentines Day 2024
వాలెంటైన్స్ వీక్లో భాగంగా ఇవాళ ప్రపోజ్ డే. ఎంతో కాలంగా మీ మనసులోనే దాచుకున్న ప్రేమను.. ఇవాళ పార్ట్నర్ ముందు ఓపెన్ చేసేయండి. ప్రేమించడం ఒకెత్తయితే.. ఆ ప్రేమను ప్రకటించడం మరొక ఎత్తు. ఈ ప్రేమ పరీక్షలో మీరు డిస్టింక్షన్లో పాస్ కావాలని ఆశిస్తూ.. ఈటీవీ భారత్ అందిస్తోంది స్పెషల్ కోట్స్.. ఇంకా గ్రీటింగ్స్ అందిస్తోంది.
Published : Feb 8, 2024, 11:00 AM IST
|Updated : Feb 8, 2024, 11:50 AM IST
Last Updated : Feb 8, 2024, 11:50 AM IST