దిల్లీకి భారీగా రైతులు- హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత- కర్షకులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం - farmers protest update
![దిల్లీకి భారీగా రైతులు- హరియాణా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత- కర్షకులపైకి టియర్ గ్యాస్ ప్రయోగం Farmers Protest Delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-02-2024/1200-675-20742442-thumbnail-16x9-eee.jpg?imwidth=3840)
Farmers Protest Delhi : రైతులు తలపెట్టిన 'దిల్లీ చలో' నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్, హరియాణా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. దిల్లీ దిశగా కదులుతున్న వారిని అడ్డుకునేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
![ETV Bharat Telugu Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telugu-1716536082.jpeg)
Published : Feb 13, 2024, 7:34 PM IST