స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు- 72కు చేరిన మృతుల సంఖ్య- కొట్టుకుపోయిన వందలాది కార్లు - FLOODS IN SPAIN
Spain Floods 2024 : స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీని కారణంగా 72 మృతి చెందగా, అనేకమంది ఆచూకీ గల్లంతైందని అధికారులు తెలిపారు. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. (Associated Press)
Published : Oct 30, 2024, 10:37 AM IST
|Updated : Oct 30, 2024, 5:26 PM IST
Last Updated : Oct 30, 2024, 5:26 PM IST