అంబానీల ప్రీవెడ్డింగ్లో రామ్చరణ్ స్టెప్పులు- జంగిల్ సఫారీ డ్రెస్సుల్లో ఫోజులిచ్చిన సెలెబ్రిటీస్ - anant ambani pre wedding date
Anant Ambani Pre Wedding Photos : ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకలు రెండో రోజు (మార్చి2) ఘనంగా జరిగాయి. అంబానీ కుటుంబం 3000 ఎకరాల్లో అభివృద్ధి చేసిన జంతు సంరక్షణ కేంద్రం 'వన్తారా'లో ఉదయం వైల్డ్సైడ్ వాక్ అనే కార్యక్రమం జరిగింది. దీనికోసం 'జంగల్ ఫీవర్' డ్రెస్సుల్లో అతిరథమహారథులు మెరిసిపోయారు. ఆ ఫొటోలు మీకోసం.
Published : Mar 3, 2024, 12:09 PM IST
|Updated : Mar 3, 2024, 12:27 PM IST
Last Updated : Mar 3, 2024, 12:27 PM IST