సొంతిళ్లకు దూరం- వంతెనల కిందే ఆకలి బతుకులు- లెబనాన్ ప్రజలు అవస్థలు - israel lebanon war photos - ISRAEL LEBANON WAR PHOTOS
Israel Lebanon War Photos Today : ఇజ్రాయెల్ దాడుల కారణంగా దక్షిణ లెబనాన్‌లో తమ ఇళ్లను వీడి రాజధాని బీరుట్‌కు ప్రాణాలు అరచేతపెట్టుకుని వలస వెళ్లిన ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్కడ ఉండటానికి నివాసాలు లేక వంతెనల కింద తలదాచుకుంటున్నారు. తమ ఇళ్లను వదిలి ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలో తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన ఆహారం కూడా లభించడంలేదని వాపోతున్నారు. (Associated Press)
Published : Sep 26, 2024, 4:57 PM IST