ETV Bharat / opinion

వరిపైనే మమకారం - ఇతర పంటల సాగుకై దృష్టి పెట్టలేకపోతున్న వ్యవసాయదారులు - Varieties Crop Cultivated - VARIETIES CROP CULTIVATED

Prathidwani Debate on Varieties Crop Cultivated : పంటల వైవిధ్యానికి నిలయమైన రాష్ట్రంలో వరి, పత్తి వంటి కొన్ని సంప్రదాయ పంటలకే ప్రాధాన్యం లభిస్తోంది. విత్తనాలు చల్లే దశనుంచి పంటల విక్రయం వరకు అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నా రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్న పరిస్ధితి ఉంది. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు చాలా అవకాశాలున్నాయి. కానీ ఎందుకు రైతుల్ని అటు వైపు ఎక్కువగా మళ్లించలేక పోతున్నాము? వాతావరణ మార్పులు, భూమి స్వభావాన్ని బట్టి పంటల ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

Varieties Crop Cultivated In Telangana
Prathidwani Debate on Varieties Crop Cultivated
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 1:49 PM IST

Prathidwani Debate on Varieties Crop Cultivated : పంటల వైవిధ్యానికి నిలయమైన రాష్ట్రంలో వరి, పత్తి వంటి కొన్ని సంప్రదాయ పంటలకే ప్రాధాన్యం లభిస్తోంది. విత్తనాలు చల్లే దశనుంచి పంటల విక్రయం వరకు అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నా రైతులు వరిసాగుకే మొగ్గు చూపుతున్న పరిస్ధితి ఉంది. పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి వాణిజ్య పంటల సాగుకు పుష్కలంగా అవకాశాలున్నా అన్నదాతలు అటువైటు దృష్టి సారించడం లేదు. ఇప్పటికీ పెద్దఎత్తున బోర్లు, బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న సూచనలు ఏంటి?

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాష్ట్రానికి విత్తన సాగు పరంగా మంచి పేరుంది. పప్పుధాన్యాలు, నూనెగింజల సాగుకు చాలా అవకాశాలున్నాయి. కానీ ఎందుకు రైతుల్ని అటు వైపు ఎక్కువగా మళ్లించలేక పోతున్నాము? పంటల వైవిధ్యాన్ని ప్రభుత్వం ప్రాధాన్యతాంశంగా తీసుకుని, రైతులకు కూడా ఆ ప్రయోజనాలు వివరించగలిగితే ఎలాంటి మేలు కలుగుతుంది. ఈ విషయంలో ఇప్పుడేం చేయాలి. వాతావరణ మార్పులు, భూమి స్వభావాన్ని బట్టి పంటల ప్రణాళికలో ఎలాంటి మార్పులు చేసుకోవాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.