Advantages Of Drones Applications Today Prathidhwani : కలలకు రెక్కలొస్తే! ఆశించింది కళ్ల ముందు ఆవిష్కృతమైతే! కష్టాల్లో సాంకేతికత సాయం అందిస్తే! సేవలు ఎగిరొస్తే! ఇలా ఎన్ని చెప్పినా వాటన్నింటికీ డ్రోనే ఆధారం. కాలానికి అనుగుణంగా ఎగిరొచ్చి సేవలు అందిస్తోన్న డ్రోన్లు ప్రపంచ మానవాళికి ఎంతో మేలు చేస్తున్నాయి. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేస్తున్నాయి. మరెన్నో సమస్యలకు పరిష్కారమూ చూపుతున్నాయి. దేశ భద్రతలోనూ డ్రోన్లది ముఖ్య భూమికే. అంతేనా దేశ ఆదాయం పెంచడంతో పాటు ఉపాధి కల్పనకు దోహదపడుతున్నాయి. మరి భవిష్యత్‌లో డ్రోన్ల సేవలు ఎలా విస్తరించనున్నాయి? సేవల విస్తృతిపై పరిశోధనల తీరు ఎలా ఉంది? ఈ రంగంలో అంకురాల స్థాపన వాటికిప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఎలా ఉన్నాయి? లాంటి అంశాలపై నేటి ప్రతిధ్వని.
అవసరాల్లో అక్కరకొస్తాయ్, ఆపదల్లో ఆదుకుంటాయ్ - డ్రోన్లతో సర్వం సాధ్యం
ఒక్కొక్కటిగా అన్నిరంగాలకు విస్తరిస్తున్న డ్రోన్ల సేవలు - డ్రోన్లకు కృత్రిమమేధ తోడై కళ్లముందు అద్భుతాలు - భవిష్యత్ ముఖచిత్రం ఇంకెలా మార్చనున్నాయి..?
Published : Oct 27, 2024, 10:55 AM IST