ETV Bharat / entertainment

మార్చి నెల అందమైన భామలు - థియేటర్లలో సందడి చేసే ఒయ్యారి నడకలు - dj tillu anupama parameshwaran

Tollwood Heroines March 2024 Movie Releases : కొత్త ఏడాది మొదలైపోయి అప్పడే రెండు నెలలు పూర్తైపోయింది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ కొత్త చిత్రాలతో పలకరించారు. ఇక మూడో నెల మార్చి కూడా మొదలైపోయింది. మరి ఈ నెలలో సందడి చేయబోతున్న హీరోయిన్లు ఎవరు? ఏ చిత్రాలతో వస్తున్నారో తెలుసుకుందాం.

మార్చి నెల అందమైన భామలు - థియేటర్లలో సందడి చేసే ఒయ్యారి నడకలు

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 3, 2024, 7:49 PM IST

Tollwood Heroines March 2024 Movie Releases : మార్చి నెల మొదలైపోయింది. ఇప్పటికే మూడు చిత్రాలు టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు రిలీజై సందడి చేస్తున్నాయి. ఇతర చిత్రాలు కూడా వచ్చేందుకు రెడీ అయిపోతున్నాయి. ఈ సందర్భంగా ఈ నెలలో ప్రేక్షకులను అలరించేందుకు రానున్న అందమైన ముద్దుగుమ్మలు ఎవరో ఓ లుక్కేద్దాం.

  • మానుషి చిల్లార్- ఈ మాజీ మిస్ వరల్డ్ కూడా వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఎయిర్​ఫోర్స్ బ్యాక్​డ్రాప్​ ఆపరేషన్ వాలెంటైన్​తో మార్చి 1న టాలీవుడ్ ఆడియెన్స్​ను పలకరించింది. ఈ చిత్రం పర్వాలేదనిపించే టాక్​ను దక్కించుకుంది.
  • రాశీ సింగ్ - ప్రేమ్​ కుమార్ చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ భూతద్దం భాస్కర్ నారయణ్ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
  • సంయుక్త విశ్వనాథన్ - ఈ భామ వెన్నెల కిషోర్ నటించిన చారి 111 చిత్రంతో మార్చి 1న థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రం పర్వాలేదనిపించింది.
  • ఇద్దరు భామలు - గోపిచంద్ నటించిన సోషియో ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్​ భీమా మార్చి 8న రిలీజ్ కానుంది. ఇందులో మ్యాచో స్టార్ ఇద్దరు భామలు నటించారు. ప్రియా భవానీ శంకర్​తో పాటు మాళవిక శర్మ కథానాయికలుగా నటించారు. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • చాందిని చౌదరి - టాలీవుడ్ కాంట్రవర్సీ హీరో మాస్​ కా దాస్ నటించిన లేటెస్ట్ మూవీ గామి. ఇందులో ఆయన అఘోర పాత్రలో కనిపించారు. హాలీవుడ్ రేంజ్ సీన్స్​తో దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో చాందిని చౌదరి హీరోయిన్​గా నటించింది. మార్చి 8నే ఈ చిత్రం కూడా రాబోతుంది.
  • నా సామి రంగ తర్వాత అల్లరి నరేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటి అడక్కు. ఫరియా అబ్దుల్లా, జేమీ లివర్ హీరోయిన్లుగా నటించారు. మార్చి 22న సినిమా విడుదల కానుంది.
  • అంజలి - నటి అంజలి చాలా కాలం తర్వాత తనకు సూపర్ హిట్ ఇచ్చిన గీతాంజలికి సీక్వెల్​గా తెరకెక్కిన గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంతో మార్చి 22న ప్రేక్షకులను పలకరించనుంది.

  • మార్చి 22న విడుదల కానున్న ఓం భీమ్ బుష్ చిత్రంలో ఇద్దరు భామలు నటించారు. ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్ ఈ చిత్రంలో సందడి చేశారు.
  • అనుపమ పరమేశ్వరన్ - మాలీవుడ్ బ్యూటీ అనుపమ ఎప్పుడు చేయని రేంజ్​లో గ్లామర్​ డోస్ పెంచి​ టిల్లు స్క్వేర్​తో రానుంది. ఇప్పటికే విడుదలై ప్రచార చిత్రాల్లో ఈమె చేసిన హాట్ షోలకు యూత్​ ఆడియెన్స్ షాక్ అయిపోయారు. మార్చి 29న రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ నిర్మాతతో జబర్దస్త్ రోహిణి ప్రేమాయణం -స్టేజ్​ మీద నటి క్లారిటీ!

OTTలో ఆత్మలతో ఇన్వెస్టిగేషన్ - ఒక్కో ఎపిసోడ్​ సీట్ ఎడ్జ్​ థ్రిల్​తో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.