ETV Bharat / entertainment

ఈ వారం మొత్తం అదిరిపోయే 15 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - THIS WEEK OTT MOVIES - THIS WEEK OTT MOVIES

THIS WEEK OTT MOVIES : ఎప్పటిలాగే ఈ వారం పలు కొత్త సినిమా, సిరీస్​లు ఓటీటీలో స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి. అవేంటంటే?

source ETV Bharat
THIS WEEK OTT MOVIES (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 12:32 PM IST

THIS WEEK OTT MOVIES : బాక్సాఫీస్​​ దగ్గర కల్కి 2898 ఏడీ ఊపు కాస్త తగ్గినప్పటికీ ఇంకా సినిమా ప్రదర్శన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రూ.1100కోట్లకుపైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఇంకా చెప్పుకోదగ్గ వసూళ్లను సాధిస్తూనే ఉంది. దీంతో పాటే పలు చిత్రాలు వరుసగా రిలీజ్​కు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కోలీవుడ్ స్టార్​ హీరో ధనుశ్ నటించిన​ రాయన్, రాజ్‌ తరుణ్‌ పురుషోత్తముడు సహా పలు చిత్రాలు థియేటర్లలోకి వచ్చాయి. అలానే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల్ని అలరించేందుకు పలు సినిమా, వెబ్‌ సిరీస్‌లు రెడీ అయ్యాయి. ఇంతకీ అవేంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం.

ఆహా - జబర్దస్త్​ గెటప్‌ శ్రీను హీరోగా నటించిన తొలి చిత్రం రాజు యాదవ్‌. అంకిత కారాట్‌ హీరోయిన్​గా నటించింది. ఈ చిత్రం తెలుగు ఓటీటీ ఆహా వేదికగా స్ట్రీమ్ అవుతోంది. ఇందులో హీరో ఎప్పుడూ నవ్వుతూనే కనిపిస్తాడు. అతడికి ఆ పరిస్థితి ఎందుకొచ్చిందనేదే ఈ కథ?

ఆహాలో ఇంకా యేవమ్‌ (తెలుగు), భరతనాట్యం (తెలుగు, జులై 27) అందుబాటులో ఉన్నాయి.

జీ5 - విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భయ్యా జీ. అపూర్వ సింగ్‌ కర్కి దర్శకత్వం వహించారు. మనోజ్‌ బాజ్‌ పాయ్‌కు ఇది 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రం శుక్రవారం(జులై 26) నుంచి ఓటీటీ జీ 5లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

డిస్నీ హాట్​స్టార్​ - అవికా గోర్‌ ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ బ్లడీ ఇష్క్‌. విక్రమ్‌ భట్‌ దీనిని రూపొందించారు. ఈ సినిమా డైరెక్ట్​గా డిస్నీ+ హాట్‌స్టార్‌లో శుక్రవారం(జులై 26) నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

డిస్నీ+హాట్‌స్టార్​లో ఇంకా చట్నీ సాంబార్‌ (తమిళ్‌, జులై 26), ది కర్దాషియన్స్‌ సీజన్‌ 5 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌, జులై 25) అందుబాటులో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో

ది డెకామెరాన్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): జులై 25

ఎలైట్‌ సీజన్‌ 8 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌): జులై 26

అట్లాస్‌ (హాలీవుడ్‌ మూవీ): జులై 26

డ్రాగన్‌ ప్రిన్స్‌ సీజన్‌ 6 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్): జులై 26

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ది మినిస్ట్రీ ఆఫ్‌ అన్‌ జెంటిల్‌మాన్లీ వార్‌ఫేర్‌ (హాలీవుడ్‌): జులై 25

బుక్‌ మై షో

వన్‌లైఫ్‌ (హాలీవుడ్‌): జులై 25

జియో సినిమా

విచ్‌ బ్రింగ్స్‌ మీ టూ యూ (హాలీవుడ్‌): జులై 26

'ఆ పని నేర్చుకునేందుకు ఎన్​టీఆర్​కు ఒక్క సెకను - నాకైతే 10 రోజులు' - Janhvi Kapoor Jr NTR

అలా చేయాలని ఉంది, భలే అందంగా చూపిస్తారు : పురుషోత్తముడి ముద్దుగుమ్మ - Purushothamudu Hassini Sudhir

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.