ETV Bharat / entertainment

భైరవ, రాయన్ వచ్చేశారు - ఈ వీకెండ్​ OTTలో ఇంకా ఏఏ క్రేజీ మూవీస్​ ఉన్నాయంటే? - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓటీటీలో పలు సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్​కు వచ్చేశాయి. మొత్తం 12 సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మూడు సినిమాలు బాగా ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేస్తున్నాయి.

source Getty Images and ETV Bharat
This Week OTT Releases (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 9:35 AM IST

This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ప్రేక్షకుల్ని అలరించేందుకు ఓటీటీలో పలు సూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు స్ట్రీమింగ్​కు వచ్చేశాయి. మొత్తం 12 సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో మూడు సినిమాలు బాగా ఇంట్రెస్ట్​ను క్రియేట్ చేస్తున్నాయి. కల్కి, రాయన్, గర్ర్‌ ఆసక్తిని పెంచుతున్నాయి.

Kalki Movie OTT Release date : పాన్ ఇండియా ప్రభాస్‌ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ రూ.1,100 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో, నెట్​ఫ్లిక్స్​లో హిందీ వెర్షన్‌ అందుబాటులో ఉంది. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపిక పదుకొణె కీలక పాత్రలు పోషించారు.

Raayan OTT Release : ధనుశ్​ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్‌ కూడా ఇటీవలే థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ఎస్​ జే సూర్య, సందీప్‌ కిషన్‌, ప్రకాశ్‌రాజ్‌, దుషారా విజయన్‌, అపర్ణా బాలమురళి, కాళిదాస్‌ జయరాం కీలక పాత్రలు పోషించారు. అమెజాన్‌ ప్రైమ్​లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Grrr Movie OTT Release Date : సూరజ్‌ వెంజరమూడు, కుంచకో బోబన్‌ కీలక పాత్రల్లో నటించిన కామెడీ సర్వైవల్ థ్రిల్లర్​ గర్ర్‌(Grrr). జయ్‌ కె. దర్శకుడు. ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్​లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఈ వారం స్ట్రీమింగ్‌ అయ్యే మరిన్ని సినిమాలు

అమెజాన్‌ ప్రైమ్‌

  • యాంగ్రీ యంగ్‌మెన్‌: ది సలీమ్‌- జావెద్‌ స్టోరీ (హిందీ సిరీస్‌) ఆగస్టు 20
  • ఫాలో కరో యార్‌ (హిందీ) ఆగస్టు 23

జియో సినిమా

  • డ్రైవ్‌ ఎవే డాల్స్‌ (హాలీవుడ్) ఆగస్టు 23

నెట్‌ఫ్లిక్స్​లో

  • ఇన్‌కమింగ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 23
  • ది ఫ్రాగ్‌ (కొరియన్‌) ఆగస్టు 24

ఆహాలో

  • వరుణ్ సందేశ్ విరాజి స్ట్రీమింగ్ అవుతోంది.

లయన్స్‌ గేట్‌ ప్లే

  • ఇన్‌ ది ల్యాండ్‌ ఆఫ్‌ సెయింట్‌ అండ్‌ సిన్నర్స్‌ (తెలుగు డబ్బింగ్‌) ఆగస్టు 23

హెచ్‌బీవో మ్యాక్స్‌

  • బీజీ ప్రిసిక్ట్‌ (కొరియన్‌) స్ట్రీమింగ్‌ అవుతోంది.

యాపిల్‌ టీవీ ప్లస్‌

  • పాచింకో (కొరియన్‌) ఆగస్టు 23

ఒక్కటైన కిరణ్‌ అబ్బవరం - రహస్య గోరక్​ : వెడ్డింగ్‌ వీడియో ఇదే - Kiran Abbavaram Marriage

రజనీకాంత్ జోరు - యంగ్​ డైరెక్టర్​తో మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​! - Rajinikanth New Movie

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.