ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్ 25 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి? - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. బయట చూస్తే ఎండలు విపరీతంగా ఉన్నాయి. మరోవైపు థియేటర్‌లో వరుస చిత్రాలు ప్రేక్షకుల్ని పలకరించేందుకు వస్తున్నాయి. కాబట్టి వీకెండ్​లో బయటకు వెళ్లని వారి కోసం ఎప్పటిలాగే ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని అందిస్తున్నాయి పలు ఓటీటీ సినిమాలు. మరి ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

వీకెండ్ స్పెషల్ 25 సినిమా/సిరీస్​లు - మీ ఛాయిస్ ఏంటి?

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 5:07 PM IST

This Week OTT Releases : వీకెండ్​లో ఎండలు కారణంగా బయటకు వెళ్లని వారి కోసం ఎప్పటిలాగే ఇంటికి వచ్చి మరీ వినోదాన్ని అందించేందుకు పలు ఓటీటీ సినిమాలు వచ్చేశాయి. మరి ఇంతకీ ఈ వారం ఏ ఓటీటీ వేదికగా ఏ సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో చూసేద్దాం.

  • వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా చారి 111. టీజీ కీర్తికుమార్‌ తెరకెక్కించారు. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌. మార్చి 1న విడుదలైన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • 2022లో మలయాళంలో సూపర్ హిట్​గా నిలిచిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇని ఉత్తరం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో అదృశ్యం పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రను పోషించింది. సుదీశ్‌ రామచంద్రన్‌ తెరకెక్కించారు.
  • అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన హారర్‌ థ్రిల్లర్‌ తంత్ర(tantra movie ott). దర్శకుడు శ్రీనివాస్‌ గోపిశెట్టి తెరకెక్కించారు. సలోని, ధనుష్‌ రఘుముద్రి, వంశీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆహాలో ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • నరేశ్‌ అగస్త్య, అభినవ్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రల్లో తెరకెక్కిన చిత్రం కిస్మత్‌. శ్రీనాథ్‌ బాదినేని దర్శకుడు క్రైమ్​ కామెడీ బ్యాక్​డ్రాప్​లో తెరకెక్కిందీ చిత్రం. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.
  • షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌ జంటగా నటించిన ప్రేమ కథా చిత్రం తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా. అమిత్‌ జోషి దర్శకుడు. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు

జీ5లో

లా వస్తే (హిందీ)

ఫర్రే (హిందీ)

ఆహా

మిషన్‌ చాప్టర్‌-1: (తమిళ్‌)

అమెజాన్‌ ప్రైమ్​లో

హౌ టు డేట్‌ బిల్లీ వ్లాష్‌ (ఇంగ్లీష్‌)

జుని (కన్నడ)

మ్యూజికా (ఇంగ్లీష్‌)

యహ్‌ మేరీ ఫ్యామిలీ (హిందీ) ప్రైమ్‌

డిస్నీ+హాట్‌స్టార్‌

హనుమాన్​(తెలుగుతో పాటు ఇతర భాషల్లో)

విష్‌ (ఇంగ్లీష్‌)

లంబసింగి(తెలుగు)

నెట్‌ఫ్లిక్స్‌

డోంట్‌ వాంట్‌ వర్సీ డార్లింగ్‌ (ఇంగ్లీష్‌/హిందీ)

స్మైల్‌ (ఇంగ్లీష్‌/హిందీ)

ఎల్విస్‌ (ఇంగ్లీష్‌)

క్రూక్స్‌ (ఇంగ్లీష్‌)

కన్‌ఫెస్‌ ఫ్లెట్చ్‌ (ఇంగ్లీష్‌ /హిందీ)

ఐ వోక్‌ అప్‌ వాంపైర్‌ (ఇంగ్లీష్‌)

లెగో నింజాగో (ఇంగ్లీష్‌)

జియో సినిమా

బెల్‌ (తమిళ్‌)

సోనీలివ్‌

ఫ్యామిలీ ఆజ్‌ కల్‌ (హిందీ)

ది ఉమెన్‌ కింగ్‌ (ఇంగ్లీష్‌/తమిళ్‌)

OTTలోకి భయపెట్టేందుకు వచ్చేసిన తెలుగు హారర్ ఫిల్మ్​ -మీరు చూశారా? - Tantra movie

టిల్లు స్క్వేర్​ @7 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్​ ఇవే - మరో రూ.6 కోట్లు వస్తే! - Tillu Square Collections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.