ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్​ - ఈ వారం 23 సినిమా/సిరీస్​లు - ఆ 4 వెరీ ఇంట్రెస్టింగ్​! - This Week OTT Releases - THIS WEEK OTT RELEASES

This Week OTT Movies Releases : వీకెండ్ వచ్చేసింది. దీంతో ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​కు పలు క్రేజీ సినిమా, సిరీస్​లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా ఓ మెగా వెబ్​సిరీస్​తో పాటు కలిపి 23 సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ అవేంటి, ఏఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

source Getty Images
This Week OTT Movies Releases (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 7:14 AM IST

This Week OTT Movies Releases : వీకెండ్ వచ్చేసింది. దీంతో ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్​కు పలు క్రేజీ సినిమా, సిరీస్​లు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా ఓ మెగా వెబ్​సిరీస్​తో పాటు కలిపి 23 సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇంతకీ అవేంటి, ఏఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

జియో సినిమాలో

  • ఇండస్ట్రీ సీజన్ 3 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 12 నుంచి స్ట్రీమింగ్​
  • శేఖర్ హోమ్స్ (బెంగాలీ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్​
  • బెల్ ఎయిర్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్​

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్​లో

  • డార్లింగ్ (తెలుగు సినిమా) - ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్​
  • స్టార్ వార్స్ : యంగ్ జేడీ అడ్వెంచర్స్ సీజన్ 2 (హాలీవుడ్ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్​
  • మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్) - ఆగస్ట్ 16 నుంచి స్ట్రీమింగ్​

నెట్‌‌ఫ్లిక్స్​లో

  • మాట్ రైఫ్: లూసిడ్- ఏ క్రౌడ్ వర్క్ స్పెషల్ (హాలీవుడ్ స్టాండప్ కామెడీ షో)- ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్​
  • రెన్‌ఫీల్డ్ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్​
  • డాటర్స్ (డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్​
  • బ్యాక్‌యార్ట్ వైల్డర్‌నెస్ (హాలీవుడ్)- ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్​
  • యావరేజ్ జో సీజన్ 1 (వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్​
  • ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 4 పార్ట్ 1 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్​
  • వరస్ట్ ఎక్స్ ఎవర్ (క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్​
  • ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 16 నుంచి స్ట్రీమింగ్​
  • కెంగన్ అసుర సీజన్ 2 పార్ట్ 2 (యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16 నుంచి స్ట్రీమింగ్​
  • పెరల్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- ఆగస్ట్ 16 నుంచి స్ట్రీమింగ్​
  • ది గార్‌ఫీల్డ్ మూవీ (యానిమేషన్ సినిమా)- ఆగస్ట్ 17 నుంచి స్ట్రీమింగ్​
  • షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ (ఇంగ్లీష్ సూపర్ హీరో చిత్రం)- ఆగస్ట్ 17 నుంచి స్ట్రీమింగ్​

ఈటీవీ విన్​లో

  • వీరాంజనేయులు విహారయాత్ర (తెలుగు కామెడీ సినిమా) - ఆగస్ట్ 14 నుంచి స్ట్రీమింగ్

జీ5లో

  • కంటాయే కంటాయే (హిందీ చిత్రం)- ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్
  • మనోరతంగల్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్

హోయ్‌చోయ్ ఓటీటీలో

  • పరిణీత (వెబ్ సిరీస్) - ఆగస్ట్ 15 నుంచి స్ట్రీమింగ్

సోనీ లివ్​లో

  • చమక్: ది కంక్లూజన్ (హిందీ మూవీ)- ఆగస్ట్ 16 నుంచి స్ట్రీమింగ్

ఇలా ఈ వారం మొత్తం 23 సినిమా, సిరీస్​లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో మనోరతంగల్ వెబ్ సిరీస్, రొమాంటిక్ కామెడీ తెలుగు సినిమా డార్లింగ్, కామెడి మూవీ వీరాంజనేయులు విహారయాత్ర, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ నటించిన తమిళ వెబ్ సిరీస్ మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ కాస్త స్పెషల్​గా అట్రాక్ట్​ చేస్తున్నాయి.

2024 నేషనల్ అవార్డ్​ ఫిలిమ్స్​ - ఇవి ఏ OTTలో ఉన్నాయంటే? - 2024 National Award Films OTT

బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్​గా నేషనల్ అవార్డ్ - ఈ బుడ్డోడు నటించిన మూవీ ఏ OTTలో ఉందంటే? - Best Child Artist Sreepath

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.