Teja Sajja Award : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జాను ఉత్తమ నటుడి అవార్డు వరించింది. 'హనుమాన్' చిత్రంలో నటనకుగానూ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్ - 2024 ఈ వార్డును ప్రకటించింది. ఈ మేరకు హనుమాన్ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్టు షేర్ చేశారు.
కాగా, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు. 2024 సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ భారీ విజయం సొంతం చేసుకుంది. వరల్డ్‌వైడ్‌గా రూ.300+ కోట్లు వసూళ్లు సాధించింది.
Huge congratulations to our incredible Superhero @tejasajja123 for receiving the esteemed Dadasaheb Phalke MSK Trust Award 2024 as the BEST ACTOR - TELUGU for #HanuMan ❤️🔥@PrasanthVarma @Actor_Amritha @Niran_Reddy @varusarath5 @VinayRai1809 @Chaitanyaniran @GowrahariK @Dsivendra… pic.twitter.com/HFhY0LQLHn
— Primeshow Entertainment (@Primeshowtweets) October 5, 2024