Telangana Theatres Close : ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని ఓటీటీ రాజ్యమేలుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుడికి ఆసక్తికరమైన, భిన్నమైన కంటెంట్ అందించడమే లక్ష్యంగా సినిమా సిరీస్‌లు ఎక్కువ సంఖ్యలో తెరకెక్కుతున్నాయి. అయినప్పటికీ థియేటర్లు స్టార్ హీరోల చిత్రాలతో నడుస్తున్నాయి. కానీ ఈ హీరోల చిత్రాలు ఆలస్యంగా వస్తుండటం వల్ల చిన్న సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు ఎక్కువగా రావట్లేదు. అంతా ఓటీటీ మీదే ఆధారపడుతున్నారు. దీంతో ప్రేక్షకులకు వినోదం పంచుతున్న సినిమా థియేటర్లు తెలంగాణలో కొన్ని రోజుల పాటు మూసివేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
This week OTT Releases : ఓ వైపు ఐపీఎల్, మరోవైపు ఇటీవలే ముగిసిన ఎన్నికల హడావుడి, స్టార్ హీరోల చిత్రాలు లేకపోవడం ఇలా పలు రకాల కారణాల వల్ల దాదాపు రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను ముసివేయనున్నారు. అయితే ఇదే సమయంలో ఎప్పటిలాగే ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు స్ట్రీమింగ్కు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి వచ్చేశాయి. కాబ్టటి ఈ రెండు వారాల పాటు ఖాళీ సమయాల్లో ఇంట్లోనే కూర్చోని ఈ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తూ ఎంజాయ్ చేయండి.
నెట్‌ఫ్లిక్స్‌లో
Laapata Ladies - స్ట్రీమింగ్ అవుతోంది
Heeramandi - స్ట్రీమింగ్ అవుతోంది
అమెజాన్ ప్రైమ్‌లో
Geethanjali Malli Vachindi - స్ట్రీమింగ్ అవుతోంది
Aavesham - స్ట్రీమింగ్ అవుతోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
డిస్నీ హాట్‌స్టార్‌లో
Baahubali : Crown Of Blood - మే 17
Kalvan - మే 15నుంచి స్ట్రీమింగ్(తెలుగులో)
ఆహాలో
Geethanjali Malli Vachindi - స్ట్రీమింగ్ అవుతోంది
Vidya Vaasula Aham - మే 17
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈటీవీ విన్లో
Maaya Petika - స్ట్రీమింగ్ అవుతోంది
Pranaya Vilasam - స్ట్రీమింగ్ అవుతోంది
జియో సినిమాలో
Zara Hatke Zara Bachke - మే 17 - జియో సినిమా
బుక్‌మై షోలో
గాడ్జిల్లా X కాంగ్: ది న్యూ ఎంపైర్(తెలుగు డబ్బింగ్ మూవీ) - మే 13 నుంచి స్ట్రీమింగ్
జీ5లో
అదా శర్మ బస్తర్ మే 17న(హిందీతో పాటు తెలుగులో)
తలైమై సేయలగం(తమిళ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్) - మే 17న
- " class="align-text-top noRightClick twitterSection" data="">
లాఠీ పట్టిన అందాల భామలు - విలన్లను రప్ఫాడించేందుకు రెడీ - Tollywood Heroines In Cop Role
రాష్ట్రంలో అప్పటివరకు సినిమా ప్రదర్శనలు నిలిపివేత - TELANGANA THEATRES BANDH