ETV Bharat / entertainment

చాలా రోజుల తర్వాత బికినీలో సమంత - నీటి కొలనులో జలకాలాడుతూ! - samantha bikini

Samantha in Bikini Photos : చాలా రోజుల తర్వాత హీరోయిన్ సమంత బికినీలో సందడి చేసింది. అడవుల్లోని ఓ నీటి కొలనులో జలకాలాడుతూ కనిపించింది. సామ్ అక్కడి ప్రకృతిని చూస్తూ పరవశిస్తుంటే - బికినీలో ఉన్న సామ్​ను చూసి అభిమానులు పులకించిపోతున్నారు. మీరు చూశారా ఈ పిక్స్​ను?

చాలా రోజుల తర్వాత బికినీలో సమంత - నీటి కొలనులో జలకాలాడుతూ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 24, 2024, 9:38 AM IST

Updated : Feb 24, 2024, 10:09 AM IST

Samantha in Bikini Photos : టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటుంది. అయితే ఈ మధ్య బికినీలో కనపడటం మానేసిన ఈ భామ తాజాగా టూ పీసెస్ డ్రెస్​లో కనిపించి రెచ్చిపోయింది. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్నఈ ముద్దుగుమ్మ అక్కడి అడవుల్లో ఓ నీటి కొలనులో జలకాలాడుతూ దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. హయ్యెస్ట్ లవ్ అనే క్యాప్షన్​తో వీటిని పంచుకుంది. ప్రస్తుతం అవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఎంతలా అంటే ఈ ఫొటోలు షేర్ చేసిన గంటలోనే 15 లక్షల లైక్స్ రావడం విశేషం. ఈ పిక్స్​ చూస్తున్న కొంతమంది నెటిజన్లు సామ్ అందాన్ని చూసి ఫిదా అవుతున్నారు.

సామ్ అక్కడి ప్రకృతిని చూస్తూ పరవశిస్తుంటే - బికినీలో ఉన్న సామ్​ను చూసి అభిమానులు పులకించిపోతున్నారు. కామెంట్స్ సెక్షన్​ను గ్యాప్ లేకుండా నింపేస్తున్నారు. వెరీ హాట్ బేబీ, లవ్​ యూ హార్ట్, ఫైర్ ఎమోజీలతో రచ్చ రచ్చ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత సమంతను ఇలా బికినీలో చూసి ఆశ్చర్యపోతూనే తన అందాన్ని ఫుల్​గా అస్వాదిస్తున్నారు. మరికొంతమంది మాత్రం మిక్స్​డ్​ కామెంట్స్​ పెడుతున్నారు. మళ్లీ మొదలెట్టావా అంటూ కాస్త నెగటివ్​గా కామెంట్స్​ చేస్తున్నారు.

ఇకపోతే కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో సామ్ బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో కొంతకాలం పాటు ఆమె సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది. అప్పటి నుంచి ఆమె ఆధ్యాత్మిక యాత్రలతో పాటు జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. మెడికల్ ట్రీట్మెంట్​​ కూడా తీసుకుంటోంది. అలా మయోసైటిస్ నుంచి కోలుకుంటూనే ఈ మధ్యే బ్యాక్ టు వర్క్ ప్రొఫెషనల్​ లైఫ్​లోకి అడుగుపెట్టింది. ఇండియన్ వెర్షన్ సిటడెల్ వెబ్ సిరీస్ కోసం వరుణ్ ధావన్​తో కలిసి డబ్బింగ్ కూడా చెప్పింది. ఈ సిరీస్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మరో సినిమాకు సామ్​ సైన్ చేయలేదు.

అసిస్టెంట్ డైరెక్టర్​ టు రూ.100 కోట్ల స్టార్ - అందరు హీరోల్లా నాని చేయకపోవడానికి కారణం ఇదే!

సినిమాలపై క్రేజ్- గవర్నమెంట్ జాబ్స్ వదులుకున్న స్టార్స్ వీరే!

Last Updated : Feb 24, 2024, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.