ETV Bharat / entertainment

'RRR' డాక్యుమెంటరీ ట్రైలర్‌ ఆగయా - మీరు చూశారా? - RRR DOCUMENTARY TRAILER

'RRR' డాక్యుమెంటరీ ట్రైలర్ రిలీజ్ - ప్రచార చిత్రంలో ఏం చూపించారంటే?

RRR Documentary Trailer
RRR Documentary Trailer (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2024, 5:13 PM IST

RRR Documentary Trailer : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చివరి సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఈ సినిమా ఆస్కార్‌ (సాంగ్‌కు) సహా పలు అవార్డులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ సినిమా తెర వెనుక విశేషాలు చెప్పేందుకు మూవీ టీమ్‌ రెడీ అయింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌ : బిహైండ్‌ అండ్‌ బియాండ్‌' (RRR : Behind & Beyond) పేరుతో డాక్యుమెంటరీని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్​ చేసింది. ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఈ డాక్యుమెంటరీ ఈ నెల 20న విడుదల చేయనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.