ETV Bharat / entertainment

ఫేవరెట్​ డైరెక్టర్ పేరు చెప్పిన ప్రశాంత్ నీల్ - 'ఆయనలా ఎవరూ సినిమాలు తీయలేరు'

Prashanth Neel Favorite Director : ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ ఉన్న డైరెక్టర్లలో ప్రశాంత్‌ నీల్‌ ఒకరు. ఈయన వర్క్​కు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ప్రశాంత్​ నీల్​కు ఓ డైరెక్టర్ అంటే విపరీతమైన ఇష్టమట తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీల్​, ఆ డైరెక్టర్ ఎవరో రివీల్ చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే?

Prashanth Neel Favorite Director
Prashanth Neel Favorite Director
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 7:52 PM IST

Prashanth Neel Favorite Director : 'కేజీఎఫ్​' సినిమాతో పాన్​ ఇండియా లెవల్​లో ప్రత్యేకమై గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్. తాజాగా 'సలార్'​తో ఆయన మరోసారి తన సత్తాను చాటారు. దీంతో ఆయన వర్క్​ను ఎంతో మంది ఇష్టపడటం మొదలెట్టారు. ఈయన్ను ఇన్​స్పిరేషన్​గా తీసుకుని ఎంతో మంది యంగ్​ డైరెక్టర్లు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అయితే ఆయనకు కూడా ఇష్టమైన డైరెక్టర్​ ఉన్నారంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆల్​టైమ్​ ఫేవరేట్ డైరెక్టర్​ పేరును రివీల్ చేశారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్​ నీల్​ను ఆల్​టైమ్​ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో చెప్పాలని అడిగారు. దీనికి ప్రశాంత్ నీల్ ఉపేంద్ర అని బదులిచ్చారు. అంతే కాకుండా ఆయనలా ఎవరూ సినిమాలు తీయలేంటూ ప్రశంసల జల్లును కురిపంచారు.

"నేను కన్నడ ప్రోగ్రామ్​లో ఉన్నానని ఈ మాట చెప్పడం లేదు. నాకు నచ్చిన డైరెక్టర్ ఉపేంద్ర. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికీ సాధ్యం కాదు. కథ చెప్పే విధానం, వాటిని తెరపై ఆవిష్కరించే తీరు చాలా విభిన్నంగా ఉంటుంది. వాటిని తెరకెక్కించడం చాలా కష్టం. 'ఏ', 'ఓమ్‌', 'ష్‌', 'తర్లే నాన్​ మగ్' వంటి సినిమాలను తీసి హిట్​ కొటి నిరూపించారు" అని ప్రశాంత్ నీల్ అన్నారు. ఇక తనకు ఇష్టమైన హీరో అమితాబ్​ బచ్చన్​, హీరోయిన్​ శ్రీదేవీ అంటూ తన ఫేవరట్స్​ను చెప్పుకొచ్చారు.

Prashanth Neel Upcoming Movies : ప్రశాంత్‌ నీల్‌ 'సలార్‌-2: శౌర్యంగ పర్వం' చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్​తో కలిసి ఓ యాక్షన్ థ్రిల్లర్​ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత 'కేజీఎఫ్​ 3' కూడా పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉపేంద్ర దర్శకత్వంలో వస్తున్న మరో వైవిధ్యమైన చిత్రం 'యూఐ'. యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీ ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందుతున్నట్లు టాక్‌. ఇటీవల విడుదల చేసిన ఈ మూవీలోని 'చీప్‌' సాంగ్‌ లిరికల్‌ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు అజనీష్​​ లోక్​నాథ్ సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు ఉపేంద్ర 10 సినిమాలకు డైరెక్టర్​ వహించారు. సుమారు 60 సినిమాల్లో నటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నా పిల్లలు చూసేందుకు అస్సలు ఒప్పుకోను' - యానిమల్​ మూవీపై ఖుష్బూ కామెంట్స్

హరిహర వీరమల్లు సీక్వెల్ అప్​డేట్​ - 'ఆ రూమర్స్ అన్నీ నిజం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.