ETV Bharat / entertainment

OTTలోకి 'కల్కి' ట్రిమ్ వెర్షన్- 6 నిమిషాలు కట్- ఏ సీన్లు కత్తిరించారంటే? - Kalki 2898 AD OTT

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 22, 2024, 4:48 PM IST

Kalki 2898 AD OTT Trimmed 6 Minutes : 'కల్కి 2898 ఏడీ' ఓటీటీలోకి వచ్చేసింది. అయితే ఇప్పుడీ సినిమాను 6 నిమిషాల పాటు ట్రిమ్​ చేసి వదిలారట. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Kalki 2898 AD OTT Trimmed 6 Minutes (source ETV Bharat)

Kalki 2898 AD OTT Trimmed 6 Minutes : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.1100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకి విడుదలైంది. ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్​ అవుతోంది. అమెజాన్​ ప్రైమ్​లో దక్షిణాది భాషల్లో, నెట్​ఫ్లిక్స్​లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఆ వెర్షన్లు అన్నీ 6 నిమిషాల పాటు ట్రిమ్ చేశారట.

కల్కి 2898 ఏడీ థియేటర్లలో విడుదలైనప్పుడు 181 నిమిషాలు, అంటే 3 గంటల ఒక నిమిషం ఉంది. అప్పుడు సినిమా పాజిటివ్ దక్కించుకున్నప్పటికీ రన్ టైమ్​ ఎక్కువ ఉందని కామెంట్లు వినిపించాయి. దీనికి నాగ్​ అశ్విన్​ కథ కోసం అంత రన్​ టైమ్​ తప్పలేదని చెప్పినా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేశాక ఏకంగా 6 నిమిషాలను తగ్గించేశారు. దీంతో ప్రస్తుతం కల్కి రన్ టైమ్​ 175 నిమిషాలుగా, అంటే 2 గంటల 55 నిమిషాలు అయింది.

ఏ సీన్లు తగ్గించారంటే? - మొదటిది ప్రభాస్ ఇంట్రడక్షన్ సన్నివేశం. ఇందులో ప్రభాస్​ను కప్ప అని పిలిచే సీన్​ ఉంటుంది. దానిని తీసేశారట.

ఇంట్రడక్షన్ సీన్​ తర్వాత ఇద్దరు భారీ ఆకారం ఉన్న వ్యక్తులతో ప్రభాస్​ ఫైట్​ చేస్తారు. ఆ సన్నివేశం నిడివిని తగ్గించారు.

కాంప్లెక్స్​లోకి వెళ్లిన తర్వాత దిశా పటానీతో ప్రభాస్ టక్కర సాంగ్ ఉంటుంది. అందులో బీచ్ సీన్లను తొలగించినట్లు తెలిసింది. ఆ సీక్వెన్స్​కు సంబంధించి కొన్ని రిలేటెడ్​ సీన్స్​ను కూడా కత్తిరించారట.

ఇంటర్వెల్​​ సన్నివేశంలో దీపికా పదుకొణె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సన్నివేశానికి థీమ్​ ఆఫ్ కల్కి కొత్త లిరిక్స్​ను యాడ్ చేసి, ఇంటర్వెల్ కార్డును పూర్తిగా తీసేశారట.

డబ్బింగ్​లోనూ అక్కడక్కడా పలు మార్పులు చేశారట. అలా మొత్తానికి సినిమా నిడివిని ఆరు నిమిషాలు తగ్గించారు. ఇక థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

శ్ర‌ద్ధా క‌పూర్ 'స్త్రీ 2' సంచలనం - మొదటి వారంలో రికార్డ్‌ వసూళ్లు - Stree 2 Collections

OTTలోకి 'కల్కి' ఎంట్రీ- తెలుగు వెర్షన్​ అందులోనే! - KALKI 2898 AD

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.