ETV Bharat / entertainment

'ఆ కటౌట్​ చూసి అన్ని నమ్మేయాలి డూడ్​!' - డార్లింగ్​కు చిరు స్పెషల్ విషెస్​! - HAPPY BIRTHDAY PRABHAS

డార్లింగ్ ప్రభాస్ బర్త్​డే - సోషల్ మీడియాలో సెలబ్రిటీలు, అభిమానుల సందడి!

Chiranjeevi Birthday Wishes To Prabhas
Chiranjeevi Birthday Wishes To Prabhas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 9:33 AM IST

Chiranjeevi Birthday Wishes To Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్​డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ఆయనకు అభిమానులు చేసిన స్పెషల్ విషెస్​తోనే నిండిపోయింది. స్పెషల్ పోస్టర్లు, కామన్ డీపీలు ఇలా ఒక్కొక్కరూ తమకు నచ్చిన విధంగా విష్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఫ్యాన్సే కాదు సెలబ్రీటీలు కూడా డార్లింగ్​కు విన్నూత్నరీతిలో విష్ చేసి అలరిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన విష్ నెట్టింట ప్రాధాన్యత సంతరించుకుంది.

"ఆ కట్​ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్​!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. హ్యాపీ బర్త్​డే డార్లింగ్ ప్రభాస్. అంటూ చిరు స్పెషల్​గా విష్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియా మొత్తం వైరల్ చేస్తున్నారు.

ఇక చిరుతో పాటు డార్లింగ్​కు ఎవరెవరు విషెస్ తెలిపారంటే?
అందరి డార్లింగ్‌ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ వ్యక్తిత్వం, అంకితభావం, వినయం ఈరోజు మిమ్మల్ని ఈ స్థాయిలో ఉంచాయి. మీరు నటుడిగానే కాకుండా మీ వ్యక్తిత్వంతో లక్షలాది మందిలో స్ఫూర్తినింపారు. ఈ ఏడాది కూడా మీరు బాక్సాఫీస్‌ విజయాలతో సందడి చేయాలని కోరుకుంటున్నా - ప్రశాంత్‌ వర్మ

హ్యాపీ బర్త్‌డే ప్రభాస్‌. వెండితెరపై మీ అద్భుతాలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ.. ఈ ఏడాది కూడా మీ మ్యాజిక్‌ చూడాలని ఆసక్తిగా ఉన్నాం - డైరెక్టర్ బాబీ

నాకు ఇష్టమైన నటుడు ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ - నటుడు ఆది సాయికుమార్‌

అయితే ఇంటర్నేషనల్ లెవెల్​లో ప్రభాస్ బర్త్​డే సెలబ్రేషన్స్ ముందే మొదలైంది. జపాన్ అభిమానులు మాత్రం మూడు రోజుల ముందుగానే బర్త్ డే వేడుకలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అక్కడి థియేటర్లలో 'రాధేశ్యామ్' సినిమాను రీరిలీజ్ చేశారు. దీంతో అక్కడి థియేటర్లలో అభిమానులంతా చేరుకుని హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ సందడి చేశారు. స్పెషల్ బ్యానర్స్, ప్లకార్డ్స్​ పట్టుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు.

'బాహుబలి' కాదు! - ప్రభాస్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ ఏంటో తెలుసా?

ప్రభాస్ బర్త్​ డే - ఆ రోజు ఫ్యాన్స్​కు 6 సర్​ప్రైజ్​లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.