ETV Bharat / entertainment

వీకెండ్ స్పెషల్ - ఉత్కంఠగా సాగే టాప్ 10 క్రేజీ వెబ్​సిరీస్​ ఇవే! - Top 10 OTT Web Series - TOP 10 OTT WEB SERIES

Top 10 OTT Web Series : వీకెండ్ వచ్చేసింది. ఈ సందర్భంగా ఓటీటీలో టాప్ 10లో ట్రెండింగ్ అవుతున్న వెబ్​సిరీస్​లను మీ ముందుకు తీసుకొచ్చాం. మీరేం చూస్తారు?

Source Getty Images and ANI
Top 10 OTT Web Series (Source Getty Images and ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 4:49 PM IST

Top 10 OTT Web Series : ఆర్మాక్స్ మీడియా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ వ్యాప్తంగా టాప్​ ట్రెండింగ్​లో సినీ తారలు ఎవరున్నారు, ఏ సినిమాలు, వెబ్ సిరీస్​లు స్ట్రీమింగ్​ అవుతున్నాయో ఎప్పటికప్పుడు సర్వేలు చేసి చెబుతుంటుంది. అలా తాజాగా మే 24 తేదీ నుంచి మే 30వ తేదీ వరకు ఓటీటీలో ట్రెండింగ్​లో నిలిచిన టాప్ 10 వెబ్ సిరీస్​ల జాబితాను తెలిపింది.

  • నెం.1లో పంచాయత్ సీజన్ 3 నిలిచింది. మే 28వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అంతకుముందు వచ్చిన రెండు సీజన్లు కూడా సూపర్ డూపర్ హిట్​గా నిలిచాయి.
  • టాప్ 2లో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ కొనసాగుతోంది. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్ ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • టాప్ 3లో విజయ్ రాజ్, శివానీ రఘువంశీ, అశుతోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మర్డర్ ఇన్ మహిమ్ వెబ్ సిరీస్ ఉంది. జియో సినిమాలో అందుబాటులో ఉంది.
  • నాలుగో స్థానంలో శుభం సప్రే, ఆదర్శ్ చౌదరి, అభిషేక్ లు ప్రధాన పాత్రల్లో నటించిన జమ్నాపార్ ఉంది. అమెజాన్ మినీ టీవీలో మే 23 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
  • టాప్ 5లో ది బాయ్స్ సీజన్ 4 కొనసాగుతోంది. జాక్ క్వాయిడ్, కార్ల్ అర్బన్, ఎరిన్ మోరియార్టీ, ఆంటోనీ స్టార్, డొమినిక్ మెక్‌ఎల్లిగాట్, జెస్సీ టి. అషర్, లాజ్ అలోన్సో, చేస్ క్రాఫోర్డ్, కరెన్, టోమర్ కాపోన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్​లో ఉంది.
  • ఆరో స్థానంలో డిస్నీ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ది లెజండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 నిలిచింది. టాప్ 7లో గుల్లక్ సీజన్ 4 కొనసాగుతోంది. జూన్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
  • ఎనిమిదో స్థానంలో బాహుబలి: క్రౌన్ ఆఫ్ ది బ్లడ్( డిన్నీ ప్లస్ హాట్ స్టార్) వెబ్ సిరీస్ నిలవగా టాప్ 9లో ఇల్లీగల్ సీజన్ 3(జియో సినిమా) నిలిచింది.
  • ఇక టాప్ 10లో బ్రిడ్జర్టన్ కొనసాగుతోంది. ఈ వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ వేదికగా మే 16నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

OTTలోకి ఒకే రోజు 10 క్రేజీ సినిమాలు రిలీజ్​ - ఆ రెండింటికి ఫుల్ రెస్పాన్స్​! - This Week OTT Releases

హీరోయిన్ ప్రణీత బాత్ టబ్ వీడియో - తిట్టిపోస్తున్న ఫ్యాన్స్​! - Pranitha Subhash

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.