ETV Bharat / entertainment

NBK 109 బిగ్ న్యూస్- సీక్రెట్ రివీల్ చేసిన ఊర్వశీ- ఈసారి దబిడి దిబిడే! - NBK 109 Pan India movie

NBK 109: నందమూరి బాలకృష్ణ- దర్శకుడు బాబి కాంబోలో తెరకెక్కుతున్న 'ఎన్​బీకే 109' సినిమా గురించి ఓ సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే?

NBK 109
NBK 109
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 11, 2024, 12:19 PM IST

Updated : Mar 11, 2024, 12:34 PM IST

NBK 109: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్​ బాబితో ఓ సినిమా చేస్తున్నారు. 'ఎన్​బీకే 109' వర్కింగ్ టైటిల్​తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ క్రమంలో సినిమా గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా ఇట్టే వైరలైపోతుంది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ బ్యాటీ ఊర్వశీ రౌతెలా తాజాగా ఓ లీక్ ఇచ్చింది. అదేంటంటే?

NBK 109 మూవీ పాన్ ఇండియా రేంజ్​లో తెరకెక్కుతోందంటూ ఊర్వశీ ఇంట్రెస్టింగ్ మ్యాటర్​ రివీల్ చేసింది. అయితే మహాశివరాత్రి సందర్భంగా మార్చి 8న మేకర్స్​ ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ గ్లింప్స్​కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్​బీకే 109 గ్లింప్స్ యూట్యూబ్​ ట్రెండింగ్ నెం.1లో దూసుకెళ్తోంది. ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​లో షేర్ చేసిన ఊర్వశీ 'మై నెక్ట్స్​ బిగ్గెస్ట్ పాన్ఇండియన్ ఫిల్మ్​ NBK 109 లయన్ హంటింగ్ బిగన్స్​ ఇన్ స్టైల్' అని రాసుకొచ్చింది. దీంతో బాలయ్య పాన్ఇండియాలోకి ఎంటర్ అవుతున్నారంటూ ఫ్యాన్స్​ ఖుషి అవుతున్నారు. కానీ, ఈ విషయం గురించి మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఊర్వశీ ఇన్​స్టాగ్రామ్ స్టోరీ
ఊర్వశీ ఇన్​స్టాగ్రామ్ స్టోరీ

ఇక ఈ సినిమాను సూర్య దేవరనాగవంశీ సితార ఎంటర్‌టైనర్‌మెంట్‌ బ్యానర్​పై సాయి సౌజన్యతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, 'యానిమల్'​ ఫేమ్ బాబీ దేఓల్ ఈ సినిమాలో విలన్ రోల్​లో నటించగా, మ్యూజిక్ సంచలనం తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

బాలయ్య తన కెరీర్​లో అనేక సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేశారు. రీసెంట్​గా అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో భారీ వసూళ్లు అందుకున్నారు. అయితే బాలయ్య ఇప్పటివరకూ పాన్ఇండియా మూవీ చేయలేదు. ఒకవేళ ఊర్వశీ చెప్పింది నిజమైతే పాన్​ఇండియా లెవెల్లోనూ బాలయ్య జోరు ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు.

NBK 109 Glimpse: ఇక శివరాత్రి సందర్భంగా రిలీజైన గ్లింప్స్​ వీడియో అదిరిపోయింది. 'ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా' అంటూ విలన్ అడగ్గా, 'సింహం నక్కల మీదకొస్తే అది వార్ అవ్వదురా- ఇట్స్​ కాల్​డ్​ హంటింగ్​' అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ గ్లింప్స్​కు స్పెషల్ అట్రాక్షన్​గా నిలిచింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఇది వార్​ కాదు - హంటింగ్' - యాక్షన్​ ప్యాక్​డ్​గా 'NBK 109' గ్లింప్స్

'నా దృష్టిలో పెళ్లంటే' - క్లారిటీ ఇచ్చిన ఊర్వశీ

Last Updated : Mar 11, 2024, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.