ETV Bharat / entertainment

SSMB29 అప్డేట్​ అడిగిన 'మత్తువదలరా 2' టీమ్​ - రాజమౌళి ఫన్నీ ఆన్సర్​ వీడియో చూశారా? - Rajamouli SSMB29 Update

Rajamouli SSMB 29 Update : మత్తువదలరా 2 టీమ్​ తమ మూవీ ప్రమోషన్స్​ కోసం రాజమౌళిని కలిసింది. ఇందులో భాగంగా SSMB 29 అప్డేట్​ కూడా అడిగింది. దీనిపై జక్కన్న ఫన్నీగా సమాధానం ఇచ్చారు.

source Getty Images and ETV Bharat
Rajamouli Sri Simha (source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 2:25 PM IST

Rajamouli SSMB 29 Update : శ్రీసింహా హీరోగా నటించిన తాజా చిత్రం మత్తు వదలరా 2 (Mathu Vadalara 2). దర్శకుడు రితేశ్ రానా దీన్ని తెరకెక్కించారు. సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్​గా నటించగా, సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ సెప్టెంబర్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది.

విడుదల తేదీ దగ్గర పడడంతో మత్తు వదలరా 2 టీమ్​ ప్రచారం కోసం తాజాగా దర్శకుధీరుడు రాజమౌళిని కలిసింది. దీనికి సంబంధించిన ఓ చిన్న గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. నవ్వులు తెప్పించేలా సాగిన ఈ ప్రచార చిత్రంలో రాజమౌళిని 'మత్తువదలరా' టీమ్‌ 'SSMB29' అప్డేట్​ అడిగింది. దానికి జక్కన్న ఫన్నీగా స్పందించారు. ఓ పెద్ద కర్రను తీసుకుని కొడతానంటూ కామెడీ చేశారు. అలానే మత్తు వదలరా 2 సినిమాను చూడాలని కోరారు.

మలైకా అరోరా తండ్రి బలవన్మరణం - టెర్రస్​పై నుంచి దూకి - Malaika Aroras father Kills self

'దేవర' ప్రమోషన్స్​లో జాన్వీ అందం - చీర, ఇయర్ రింగ్స్ ధర రూ.14 లక్షలు! - Devara Promotions Janhvi Kapoor

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.