ETV Bharat / entertainment

బాలీవుడ్‌పై రిషబ్‌ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు - ఏం అన్నారంటే? - Rishabh Shetty Controversy Comments - RISHABH SHETTY CONTROVERSY COMMENTS

Kantara Rishabh Shetty Controversy Comments on Bollywood : కాంతార ఫేమ్​ కన్నడ స్టార్‌ హీరో, రిషబ్‌ శెట్టి బాలీవుడ్‌ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్​ చేశారు. ఏం అన్నారంటే?

source ANI
Kantara Rishabh Shetty (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 11:07 AM IST

Kantara Rishabh Shetty Controversy Comments on Bollywood : కాంతార ఫేమ్​ కన్నడ స్టార్‌ హీరో, రిషబ్‌ శెట్టి బాలీవుడ్‌ ఇండస్ట్రీపై వివాదాస్పద కామెంట్స్​ చేశారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్​లో బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందని అన్నారు. తాను దేశం గర్వపడేలా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడీ విషయం చర్చనీయాంశమైంది. దీంతో కొందరు నెటిజన్లు ఆయన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతంలో రిషభ్​ నటించిన కొన్ని సినిమాల్లోని సీన్స్​ను షేర్‌ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.