ETV Bharat / entertainment

ఏంటి జ్యోతి రాయ్ వయసు 38 కాదా? రియల్​ ఏజ్​ చెప్పి షాకిచ్చిన నటి! - నటి జ్యోతి రాయ్ అసలు వయసు

Jyothi Rai Age : హాట్ అందాలతో ఆకట్టుకునే నటి జ్యోతి రాయ్​ తాజాగా తన అసలు వయసు చెప్పి షాక్ ఇచ్చింది. ఆ వివరాలు.

ఏంటి జ్యోతి రాయ్ వయసు 38 కాదా? - రియల్​ ఏజ్​ చెప్పి షాకిచ్చిన నటి

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 1:49 PM IST

Jyothi Rai Age : టీవీ ఆడియెన్స్​, సోషల్​ మీడియా యూజర్స్​కు బాగా పరిచయమైన పేరు జ్యోతి రాయ్. 'గుప్పెడంత మనస్సు' సీరియల్​లో ఫుల్​ ట్రెడిషనల్​గా కనిపించిన ఈమె ఆ తర్వాత బయట మాత్రం హాట్ డాల్​గా సోషల్​ మీడియాను షేక్ చేసింది. ఎప్పుడు తన పర్సనల్​ లైఫ్​ అండ్​ హాట్ ఫొటోస్​తో వార్తల్లో సెన్సేషన్ అవుతూ ఉంటుంది. అయితే ఆమె వయసు వికిపీడియా ప్రకారం 38 ఏళ్లు అని రాసి ఉంటుంది. ఆమెను డైరెక్ట్​గా లేదా ఫొటోస్​లో చూసిన వాళ్లు కూడా 35 నుంచి 38 వరకు ఉంటుందనే భావిస్తారు. కానీ ఆమె తాజాగా అభిమానులతో ముచ్చటిస్తూ తన అసలు వయస్సును ఫ్రూఫ్​తో సహా చెప్పి షాక్ ఇచ్చింది. ఇది తెలుసుకుంటున్న ప్రతిఒక్కరూ​ ఫుల్​ షాక్ అయిపోతున్నారు. వివరాళ్లోకి వెళితే.

వివరాళ్లోకి వెళితే - కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్ నటనకు, స్క్రీన్ ప్రెజెన్స్​కు ప్రేక్షకులందరూ ఫుల్ కనెక్ట్ అయ్యారు. అయితే ఆమె ఈ మధ్య వార్తల్లో హాట్​ టాపిక్​గా ఉంటోంది. ప్రస్తుతం తన భర్తతో డైవోర్స్​ తీసుకున్న ఈమె తన కన్నా చిన్న వాడైన యంగ్​ డైరెక్టర్​ పూర్వజ్​తో ప్రేమాయణం నడిపి పెళ్లి వరకు వెళ్లింది. ప్రస్తుతం వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. ఆ సమయంలో వీళ్ల రిలేషన్​ షిప్​ కూడా బాగా హాట్​ టాపిక్​గా మారింది. ముఖ్యంగా తన వయసు కారణంగా ఈ రిలేషన్ హాట్​ టాపిక్​గా మారింది.

అలా తన రిలేషన్​షిప్​తో హాట్​ టాపిక్​గా మారిన ఆమె సోషల్​ మీడియాలో గ్లామరస్​గా అందాలను వలకబోసి మరింత చర్చనీయాంశమైంది. టీవీలో సంప్రదాయంగా కనిపించే ఈమెను ఒక్కసారిగా హాట్​గా చూసి అందరూ షాక్ అయిపోయారు.

అయితే తాజాగా ఆమె అభిమానులతో ముచ్చటిస్తూ తన వయసు గురించి షాకింగ్ విషయాన్ని తెలిపింది. అందరూ జ్యోతి రాయి వయసు 35 నుంచి 38 ఏళ్ల మధ్యలో ఉంటుందని భావించారు. వికిపీడియా కూడా 38 చూపించింది. కానీ ఆమె మాత్రం తన వయసు 30 అని చెప్పి షాక్ ఇచ్చింది. అంతేకాదు తన పాన్ కార్డును కూడా చూపించింది. అందులో డేట్ అఫ్ బర్త్ 1994లో జూలై 4 అని ఉంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అండ్ సర్​ప్రైజ్ అయిపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.