ETV Bharat / entertainment

చిరు సినిమాల్లోని ఈ ఫేమస్​ డైలాగ్స్ మీకు తెలుసా ? - చిరంజీవి మూవీస్​ లిస్ట్

Chiranjeevi Famous Dialogues : యాస ఏదైనా, భాష ఏదైనా తనదైన స్టైల్​లో డైలాగ్స్​ను చెప్పి ప్రేక్షకులను మెప్పిస్తుంటారు మెగాస్టార్​ చిరంజీవి. 'మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా', 'రప్ఫాడిచ్చేస్తా', ఇలా ఆయన సినిమాల్లోని ఫేమస్​ డైలాగ్స్ ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు చిరు సినిమాలో పాపులరైన డైలాగ్స్ ఏవంటే

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 9:45 AM IST

Chiranjeevi Famous Dialogues : సినిమా ఎలాంటిదైనా, జానర్ ఏదైనా తన స్టైల్​లో అదరగొడతారు మెగాస్టార్ చిరంజీవి. డైలాగ్స్​ చెప్పి ఎమోషనల్​ చేయాలన్నా, డ్యాన్సులతో అభిమానులను ఉర్రూతలూగించాలన్న అది చిరుకు ఈజీ టాస్క్​. ఆయన క్రేజ్​ అలాంటిది మరి. ఇక డైలాగ్స్​, డ్యాన్స్​ ఈ రెండు అంశాల్లో మెగాస్టార్ చిరంజీవిని ఇన్​స్పిరేషన్​గా తీసుకోని ఇండస్ట్రీలో ఎదిగినవారు ఎంతో మంది ఉన్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఆయన సినీ ఇండస్ట్రీని ఏలుతూ మకుటం లేని మహారాజుగా సెన్సేషన్​ క్రియేట్​ చేస్తున్నారు.

తన నటనతో అభిమానులను మెస్మరైజ్​ చేసే ఈ స్టార్ హీరో, తన డైలాగ్​ డెలివిరీతో ఎన్నో సూపర్ హిట్​ సినిమాలకు ప్రాణం పోశారు. యాస ఏదైనా, భాష ఏదానై అలవోకగా మాట్లాడేయడంలో చిరు ఎక్స్​పర్ట్​. ఆయన నోటి నుంచి జాలువారిన ఆ మాటలు ఇప్పటికీ నెట్టింట ట్రెండ్​ అవుతూనే ఉన్నాయి. అటువంటి వన్​ లైనర్స్​ను కంఠోపాఠం చేసుకుని ఇప్పటికీ చెప్పుకుని తిరిగే ఆడియెన్స్​ ఎంతో మంది ఉన్నారు. 'మెక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా' , 'రఫ్ఫాడిచ్చేస్తాను', ఇలా ఎన్నో డైలాగ్స్​ టాలీవుడ్​లో పాపులరై అభిమానుల నోట నానుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు చిరు సినిమాల్లోని కొన్ని ఫేమస్​ డైలాగ్స్​ ఏంటో ఓ లుక్కేద్దామా.

రాక్షసుడు : "రివాల్వర్ దించు వీ ఆర్!! నీ రివాల్వర్ ని బుల్లెట్లకు నన్ను చూసి చెమట పట్టి వుంటుంది, దించు"

కొండవీటి దొంగ : 'నాయకుడెప్పుడూ కులంలోంచి పుట్టడు, జాతిలోంచి పుడతాడు'.

ముఠామేస్త్రి : "బొట్టుపెట్టని హిందువుని, టోపీ పెట్టని ముస్లింని, శిలువ వెయ్యని క్రైస్తవుణ్ణి.. టోటల్గా ఈ పేటకి మేస్త్రీని.. ముఠామేస్త్రిని..."

గ్యాంగ్ లీడర్ : "చెయ్యి చూశావా ఎంత రఫ్గా ఉందో, రప్పాడిచ్చేస్తాను!"

రౌడీ అల్లుడు : "బాక్సులు బద్దలైపోతాయ్"

ఘరానా మొగుడు : 'కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో'.

మెకానిక్ అల్లుడు :'అడ్డెడ్డెడె సీనరీ అద్దరిపోయింది'

ఠాగూర్​ : 'తెలుగులో నాకు నచ్చని ఒకే ఒక పదం - క్షమించడం'

ఇంద్ర : 'మెక్కే కదా అని పికేస్తే పీక కోస్తా'

అందరివాడు : 'జంక్షన్​ జామైపోద్ది'

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినిమాలకు గ్యాప్​ - 'ఖైదీ 150'తో టాప్​ - అప్పటికీ ఇప్పటికీ 'మెగా'స్టారే

మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.