ETV Bharat / entertainment

థియేటర్లలో రీరిలీజ్​ పండుగ, చిన్న చిత్రాల హవా - ఓటీటీలో ఏయే సినిమాలు రానున్నాయంటే? - OTT Release Movies In Telugu - OTT RELEASE MOVIES IN TELUGU

August 2nd Week OTT Release Movies : ఈ వారం కూడా థియేటర్‌లో చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. మరోవైపు ఓటీటీలోనూ పలు ఇంట్రెస్టింగ్ కంటెంట్​ స్ట్రీమింగ్​ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం.

August 2nd Week OTT Release Movies
August 2nd Week OTT Release Movies (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 6, 2024, 7:44 AM IST

August 2nd Week OTT Release Movies : థియేటర్లలో సినిమాలు చూసేందుకు వీలు కుదరని ప్రేక్షకులు వాటిని ఇంట్లోనే వీక్షించే వెసులుబాటును ఓటీటీ కల్పిస్తోంది. మంచి మంచి వెబ్​ కంటెంట్​ను విడుదల చేసి మూవీ లవర్స్​కు థియేటర్ ఎక్స్​పీరియెన్స్ ఇస్తోంది. అయితే కొందరూ మాత్రం ఏది ఏమైనా థియేటర్లలోనే సినిమాలు చూడాలనుకుంటారు. మరీ అలాంటి వారి కోసం, అలాగే ఓటీటీ వ్యూవర్స్​ కోసం ఈ వారం ఏయే సినిమాలు, వెబ్​ సిరీస్​లు రిలీజవ్వనున్నాయంటే?

థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు :
తుఫాన్ (విజయ్ ఆంటోనీ) -ఆగస్టు 9

కమిటీ కుర్రోళ్ళు - ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింబా - ఆగస్టు 9

భవనమ్‌ - ఆగస్టు 9

ఈ వారం ఓటీటీ చిత్రాలు/సిరీస్‌లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌
భారతీయుడు 2 (ఇండియన్ 2) (తెలుగు/తమిళం) ఆగస్టు 9

మిషన్‌ క్రాస్‌ (కొరియన్‌) ఆగస్టు 9

ది అంబ్రెలా అకాడమీ (వెబ్‌సిరీస్‌) ఆగస్టు 8

రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌ (కొరియన్‌) ఆగస్టు 10

ఫిర్‌ ఆయే హసీనా దిల్‌ రుబా (హిందీ) ఆగస్టు 9

ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9

కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌ (ఇంగ్లీష్‌) ఆగస్టు 9

జీ 5
అమర్‌ సంగి (బెంగాలీ) ఆగస్టు 5

భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌ (హిందీ) ఆగస్టు 5

గ్యాహరాహ్‌ గ్యాహరాహ్‌ (హిందీ) ఆగస్టు 9

డిస్నీ+హాట్‌స్టార్‌
ది జోన్‌: సర్వైవల్‌ మిషన్‌ (కొరియన్‌) ఆగస్టు 7

ఏఏఏ (హిందీ) ఆగస్టు 8

లైఫ్ హిల్‌ గయీ (హిందీ) ఆగస్టు 9

ఆర్‌ యూ ష్యూర్‌ (కొరియన్‌) ఆగస్టు 8

సోనీలివ్‌
టర్బో (మలయాళం/తెలుగు) ఆగస్టు 9

రీరిలీజ్​ల పండుగ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్​ బాబు బర్త్​డే సందర్భంగా ఆయన నటించిన సూపర్​హిట్ సినిమాల్లో ఒకటైన 'మూరారి'ని రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. దీంతో అభిమానులు రిలీజ్​కు ముందునుంచే సంబరాలు మొదలెట్టారు. స్పెషల్ ఎడిట్స్​, ట్విట్టర్ ట్రెండ్స్​తో సందడి చేస్తున్నారు.

మరోవైపు విజయ్ సేతుపతి, సమంత రమ్యకృష్ణ కీలక పాత్రల్లో కనిపించి మెప్పించిన బ్లాక్​బస్టర్ మూవీ 'సూపర్ డీలక్స్​' కూడా ఆగస్టు 9న రీరిలీజ్​కు సిద్ధంగా ఉంది.

టాలీవుడ్​లో ఆ రికార్డ్​ సాధించిన తొలి హీరో​ చిరంజీవినే - ఇంతకీ అదేంటంటే? - Tollywood First 50 crore collection

విజయ్ స్పెషల్ రికార్డు - రీరిలీజ్ ట్రెండ్​లోనూ ఆ 'ఒక్క‌డే' ఫస్ట్​ - Vijay Gilli Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.