ETV Bharat / entertainment

అనసూయ జలకాలాట - సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ పిక్స్ చూశారా? - Anasuya Vacation Tour Pics - ANASUYA VACATION TOUR PICS

Anasuya Bharadwaj Vacation Pics Viral : ప్రస్తుతం వెకేషన్ ట్రిప్​లో ఎంజాయ్ చేస్తోన్న అనసూయ మరోసారి జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఉన్న ఫొటోన్​ షేర్ చేసింది. ఈ పిక్స్​లో అనసూయ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ సెన్సేషన్​గా మారింది.

Source ETV Bharat
Anasuya (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 2:45 PM IST

Updated : May 24, 2024, 2:55 PM IST

Anasuya Bharadwaj Vacation Pics Viral : టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన వారిలో ఈమె ఒకరు. ఈ మధ్య బుల్లితెరకు కాస్త దూరంగా ఉంటూ వరుస సినిమాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం షూటింగ్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి రిలాక్స్‌ అవుతోంది. రీసెంట్​గానే తన ఫ్యామిలీతో కలిసి ఓ వెకేషన్‌ ట్రిప్​కు వెళ్లింది. సిక్కింలోని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ భర్త, పిల్లలతో కలిసి జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఫుల్ చిల్ కొడుతోంది. దీనికి సంబందించిన ఫొటోస్​ను వరుసగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సారి లేటెస్ట్​ పిక్స్​ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

"మరో రోజు. మరో ట్రెక్. మరో అందమైన మౌంటైన్ ఫారెస్ట్ ఫాల్. అద్భుతంగా ఉంది. మరిచిపోలేని జ్ఞాపకాలు ఇవి" అంటూ అనసూయ తన పిక్స్​తో పాటు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ పిక్స్​లో భర్త సుశాంక్ భరద్వాజ్, ఇద్దరు కుమారులతో కలిసి వాటర్ ఫాల్​లో ఫుల్​ ఎంజాయ్ చేస్తోంది అనసూయ. అయితే ఈ పిక్స్​ చూసిన నెటిజన్లు అనసూయ చాలా హాట్ హాట్‌గా ఉన్నారు. పొట్టి డ్రెస్‌లో అను అందాలను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని అంటున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్​ నెట్టింట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

కాగా, అనసూయ సామాజిక మాధ్యమాలలో ఎప్పుడూ చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలతో పాటు ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, ఫొటోలను ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే సోషల్​ మీడియాలో నెగిటివిటీని ఎదుర్కొంటూ వివాదాలను ఎక్కువగా మీదేసుకుంటారు. రీసెంట్​గా ఆమె రజకార్‌ మూవీలో పోచమ్మగా నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం పుష్ప2లో దాక్షాయణిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి భాగంలో కేవలం కొన్ని సీన్లకే పరిమితమైన ఆమె. రెండో భాగంలో ఎక్కువ నిడివితో మరింత కీలకం కానున్నారని తెలిసింది.

యంగ్ హీరోయిన్​కు 'మెగా' ఛాన్స్‌ - విశ్వంభరలో మరో ముద్దుగుమ్మ ఎవరంటే?

30 ఏళ్ల తర్వాత కేన్స్‌లో ఇండియన్ ఫిల్మ్​ - మూవీటీమ్​కు స్టాండింగ్ ఒవేషన్ - Cannes Film Festival 2024

Last Updated : May 24, 2024, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.