ETV Bharat / entertainment

'పుష్ప' టీజర్ - బన్నీ డెడికేషన్ అలా ఉంటుంది మరి!​ - Allu Arjun Pushpa 2 Teaser - ALLU ARJUN PUSHPA 2 TEASER

Allu Arjun Pushpa 2 Teaser : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్​డే స్పెషల్​గా మేకర్స్ విడుదల చేసిన గ్లింప్స్ ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో సాగిన ఆ వీడియో అటు బన్నీ ఫ్యాన్స్​తో పాటు ఇటు ఆడియెన్స్​కు ఎనర్జీని ఇచ్చింది. అయితే ఈ వీడియోలో ప్రతి సీన్ పర్ఫెక్ట్​గా వచ్చేందుకు ఎంత శ్రమించారంటే ?

Allu Arjun Pushpa 2 Teaser
Allu Arjun Pushpa 2 Teaser
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 9, 2024, 11:29 AM IST

Allu Arjun Pushpa 2 Teaser : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్​డే స్పెషల్​గా విడుదలైన పుష్ప 2 టీజర్​కు నెట్టింట విశేష స్పందన లభిస్తోంది. ఎప్పటి నుంచో ఫ్యాన్స్​ ఎదురుచూసిన ఈ గ్లింప్స్ నిన్న (ఏప్రిల్ 8) న రావడం వల్ల అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తిరుపతిలో ఏటా ఘనంగా జరిగేన గంగమ్మ జాతర నేపథ్యంలో సాగిన ఆ వీడియో అటు బన్నీ ఫ్యాన్స్​తో పాటు ఇటు ఆడియెన్స్​కు ఎనర్జీని ఇచ్చింది. ఆ జాతర వీడియోలో బన్నీ మాతంగి వేషం వేసుకుని విలన్స్​తో ఫైట్ చేస్తుంటారు. డైలాగ్స్ లేకున్నప్పటికీ స్టాంగ్ర్ బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్, అల్లు అర్జున్ గెటప్​ ఉన్న ఆ గ్లింప్స్​ అభిమానులకు తెగ నచ్చింది.

అయితే ఈ సీన్​ను సూపర్​ పర్ఫెక్ట్​గా తెరకెక్కించేందుకు బన్నీ పెట్టిన ఎఫర్ట్ గురించి ఓ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఆ సన్నివేశం కోసం అల్లు అర్జున్ ఏకంగా 51 టేకులు తీసుకున్నారట. ఈ విషయాన్ని సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి చెప్పుకొచ్చారు. ఇది విన్న ఫ్యాన్స్ బన్నీ డెడికేషన్​కు హ్యాట్యాఫ్​ చెప్తున్నారు. ఈ సీన్​ను బిగ్​ స్క్రీన్​పై చూసేందుకు ఎదురుచూస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.