ETV Bharat / entertainment

టాలీవుడ్​ టాప్​-10 హీరోస్​ - నాలుగు స్థానాలు మెగా ఫ్యామిలీవే - OrmaxMedia Report 2023

2023 Top 10 Heroes-Heroines List : టాలీవుడ్​ ఇండస్ట్రీకి సంబంధించి 2003లో మోస్ట్​ పాపులర్​ టాప్​ 10 హీరో-హీరోయిన్​ల లిస్ట్​ను విడుదల చేసింది ప్రముఖ మీడియా కన్సల్టింగ్​ సంస్థ ఆర్మాక్స్​మీడియా. మరి ఈ లిస్ట్​లో హీరో ప్రభాస్​తో పాటు ఇతర ప్రముఖ నటీనటులు ఏయే స్థానాల్లో నిలిచారో ఇప్పుడు చూద్దాం.

2023 Top 10 Heroes-Heroines List Ormax Media Report-2023
2023 Top 10 Heroes-Heroines List
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2024, 4:31 PM IST

2023 Top 10 Heroes-Heroines List : 2003 ఏడాదికిగానూ తెలుగులో మోస్ట్​ పాపులర్​ టాప్​-10 హీరో-హీరోయిన్​లకు సంబంధించి జాబితాను విడుదల చేసింది ప్రముఖ మీడియా కన్సల్టింగ్​ సంస్థ ఆర్మాక్స్​ మీడియా(Ormax Media Report-2023). అయితే ఈ టాప్​-10 లిస్ట్​లో కేవలం మెగా ఫ్యామిలీ నుంచే నలుగురు హీరోలు స్థానం దక్కించుకోవడం విశేషం. ఇక మిగతా హీరో-హీరోయిన్​ల ర్యాంకింగ్​ వివరాలు ఇలా ఉన్నాయి.

హీరోలు

ర్యాంక్​ హీరో
1ప్రభాస్​
2జూ.ఎన్టీఆర్​
3రామ్​చరణ్​
4అల్లుఅర్జున్
5మహేశ్​బాబు
6పవన్‌ కల్యాణ్
7నానీ
8చిరంజీవి
9విజయ్​ దేవరకొండ
10రవితేజ

హీరోయిన్​లు

ర్యాంక్​ హీరోయిన్​
1సమంత
2కాజల్​ అగర్వాల్​
3అనుష్క శెట్టి
4సాయి పల్లవి
5రష్మిక మంధాన్న
6శ్రీలీల
7కీర్తీ సురేశ్​
8పూజా హెగ్డే
9తమన్నా
10అనుపమా పరమేశ్వరన్​

టాలీవుడ్​తో పాటు కోలీవుడ్​కు చెందిన కొందరు నటీనటులు కూడా టాప్​-10 లిస్ట్​లో నిలిచారు.

తమిళంలో వీరు

హీరోలు

ర్యాంక్​ హీరో
1విజయ్​
2అజిత్​ కుమార్
3సూర్య
4రజినీకాంత్​
5ధనుష్​
6కమల్​ హాసన్​
7విక్రమ్​
8శివకార్తీకేయన్
9విజయ్​సేతుపతీ
10కార్తీ

హీరోయిన్​లు

ర్యాంక్హీరోయిన్​
1నయన్​తార
2సమంత
3త్రిష
4కీర్తీ సురేశ్
5తమన్నా
6జ్యోతిక
7ప్రియాంక మోహన్​
8సాయి పల్లవి
9అనుష్క శెట్టి
10రష్మిక మంధాన్న

Most Awaited Telugu Movies In 2024 : ఇక ఆర్మాక్​ మీడియా(ఆర్మాక్స్​ సినిమాటిక్స్​) రిపోర్ట్​ ప్రకారం 2024-జనవరి 15 నాటికి నిర్వహించిన సర్వేలో ప్రముఖంగా 5 సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారట.

  • ఐకాన్ స్టార్​ అల్లు అర్జున్​ పుష్ప-2 : ది రూల్​
  • రెబల్ స్టార్​ ప్రభాస్​ కల్కీ 2898 ఏడీ
  • యంగ్ టైగర్​ ఎన్టీఆర్​ దేవర పార్ట్​-1
  • పవర్ స్టార్​ పవన్ కల్యాణ్​ ఓజీ
  • రెబల్ స్టార్ ప్రభాస్​ స్పిరిట్​

ఇక 2023 ఏడాదిలో బాలీవుడ్​ హీరో-హీరోయిన్​ల ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి.

హీరోలు

  • బాలీవుడ్ బాద్​ షా షారుఖ్​ ఖాన్​- 1వ ర్యాంక్​
  • బాలీవుడ్ భాయ్​ సల్మాన్​ ఖాన్​- 2వ ర్యాంక్​
  • అక్షయ్​ కుమార్​- 3వ ర్యాంక్
  • గ్రీకువీరుడు హృతిక్​ రోషన్​- 4వ ర్యాంక్​
  • చాక్లెట్ బాయ్​ రణబీర్​ కపూర్​- 5వ ర్యాంక్​
  • కార్తీక్​ ఆర్యన్​- 6వ ర్యాంక్​
  • ఫ్యాషన్ ఐకాన్ రణవీర్​ సింగ్​- 7వ ర్యాంక్
  • అజయ్​ దేవగణ్​- 8వ ర్యాంక్​
  • ఆమీర్​ ఖాన్​- 9వ ర్యాంక్​
  • వరుణ్ ధావన్​- 10వ ర్యాంక్

హీరోయిన్​లు

  • ఆలియా భట్​- 1వ ర్యాంక్​
  • దీపికా పదుకొణె- 2వ ర్యాంక్
  • కత్రినా కైఫ్​- 3వ ర్యాంక్
  • కియారా అద్వాణీ- 4వ ర్యాంక్
  • కృతి సనన్​- 5వ ర్యాంక్
  • శ్రద్ధా కపూర్​- 6వ ర్యాంక్
  • కరీనా కపూర్​- 7వ ర్యాంక్
  • ప్రియాంక చోప్రా- 8వ ర్యాంక్
  • అనుష్క శర్మ- 9వ ర్యాంక్
  • ఐశ్వర్య రాయ్​ - 10వ ర్యాంక్

'జై హనుమాన్‌'లో ఆంజనేయుడిగా స్టార్‌ హీరో : ప్రశాంత్‌ వర్మ

రామాయణంపై మరో పాన్ ఇండియా మూవీ - ఈసారి ఎవరికీ తెలియని కథతో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.