ETV Bharat / education-and-career

డిగ్రీ, డిప్లొమా అర్హతలతో - రైల్వే శాఖలో 1376 పారా మెడికల్ పోస్టులు - RRB Notification 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 11, 2024, 10:19 AM IST

RRB Paramedical Recruitment 2024 : దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా మెడికల్ పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. 1376 ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరించనుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

RRB Notification 2024
RRB Notification 2024 (ANI)

RRB Paramedical Recruitment 2024 : రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పుర్, అజ్‌మేర్, గోరఖ్‌పుర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పుర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.

ఖాళీల వివరాలు ఇలా!

  1. డైటీషియన్ (లెవల్-7): 05 పోస్టులు
  2. నర్సింగ్ సూపరింటెండెంట్: 713 పోస్టులు
  3. అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్: 04 పోస్టులు
  4. క్లినికల్ సైకాలజిస్ట్: 07 పోస్టులు
  5. డెంటల్ హైజీనిస్ట్: 03 పోస్టులు
  6. డయాలసిస్ టెక్నీషియన్: 20 పోస్టులు
  7. హెల్త్ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్‌-III: 126 పోస్టులు
  8. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్: 27 పోస్టులు
  9. పెర్ఫ్యూషనిస్ట్: 02 పోస్టులు
  10. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II: 20 పోస్టులు
  11. ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 02 పోస్టులు
  12. క్యాథ్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 02 పోస్టులు
  13. ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 246 పోస్టులు
  14. రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్: 64 పోస్టులు
  15. స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు
  16. కార్డియాక్ టెక్నీషియన్: 04 పోస్టులు
  17. ఆప్టోమెట్రిస్ట్: 04 పోస్టులు
  18. ఈసీజీ టెక్నీషియన్: 13 పోస్టులు
  19. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II: 94 పోస్టులు
  20. ఫీల్డ్ వర్కర్: 19 పోస్టులు

మొత్తం ఖాళీలు: 1,376

ఉద్యోగ అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ఫీజు : ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అర్థమెటిక్స్​, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100. పరీక్ష సమయం: 90 నిమిషాల వ్యవధి.

SBIలో 1100 పోస్టులు - అప్లైకు మరో 4 రోజులే ఛాన్స్ ​- పూర్తి వివరాలివే! - SBI Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రూ.1లక్ష జీతంతో - GAILలో 391 నాన్​-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - GAIL Recruitment 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.