ETV Bharat / education-and-career

ప్రభుత్వ బ్యాంకులో స్పెషలిస్ట్​ ఆఫీసర్​ ఉద్యోగాలు- దరఖాస్తు చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 7, 2024, 11:30 AM IST

Punjab National Bank Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్. పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ 1025 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Punjab National Bank Recruitment 2024
Punjab National Bank Recruitment 2024

Punjab National Bank Recruitment 2024 : బ్యాంకు ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అవుతున్న ఉద్యోగార్థులకు శుభవార్త. పంజాబ్​ నేషనల్​ బ్యాంకులో 1025 స్పెషలిస్ట్​ ఆఫీసర్​ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదలైంది. పోస్టుల వివరాలు, ముఖ్యమైన తేదీలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ​

ఉద్యోగాలను భర్తీ చేయు సంస్థ : పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​

మెత్తం పోస్టుల సంఖ్య : 1025

ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

  • క్రెడిట్​ ఆఫీసర్​- 1000
  • ఫారెక్స్​ మేనేజర్​-15
  • సైబర్​ సెక్యూరిటీ మేనేజర్​-5
  • సీనియర్​ సైబర్​ సెక్యూరిటీ మేనేజర్-5

విద్యార్హతలు

  • క్రెడిట్​ ఆఫీసర్​ పోస్టులకు- సీఏ ఉత్తీర్ణత చెంది ఉండాలి. సీఎంఏ, సీఎఫ్​ఏ, ఎంబీఏ ఉత్తీర్ణత చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిలో కనీసం 60% మార్కులను పొంది ఉండాలి.
  • ఫారెక్స్​ మేనేజర్​ పోస్టులకు- ఎంబీఏ, పోస్ట్​ గ్రాడ్యుయేట్​ డిప్లమా ఇన్​ మేనేజ్​మెంట్​ లేదా ఫైనాన్స్​, ఇంటర్నేషనల్​ బిజినెస్​లో సమానమైన అర్హత కలిగి ఉండాలి. కనీసం 60% మార్కులను పొంది ఉండాలి.
  • సైబర్​ సెక్యూరిటీ మేనేజర్ పోస్టులకు- బీటెక్​ కంప్యూటర్​ సైన్స్​, ఐటీ, ఎలక్ట్రానిక్స్​, కమ్యూనికేషన్ విభాగాల్లో ఉత్తీర్ణత చెంది ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల నుంచి కనీసం 60% మార్కులతో ఎంసీఏ ఉత్తీర్ణత చెందిన వారు ఈ పోస్టులకు అర్హులు.
  • సైబర్​ సెక్యూరిటీ సీనియర్​ మేనేజర్ ఉద్యోగాలకు- కంప్యూటర్​ సైన్స్​లో బీఈ, బీటెక్​ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన కళాశాల నుంచి ఎంసీఏలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత చెంది ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన కళాశాల, విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్​ సైన్స్​లో ఎంటెక్​(ఫుల్​ టైమ్​) చేసి ఉండాలి.

వయోపరిమితి

  • క్రెడిట్​ ఆఫీసర్​ పోస్టులకు 21 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫోరెక్స్​ మేనేజర్​, సైబర్​ సెక్యూరిటీ మేనేజర్​ పోస్టులకు 25-35 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సైబర్​ సెక్యూరిటీ సీనియర్​ మేనేజర్​ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 27 -38 ఏళ్లు వయసు ఉండాలి.
  • నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపులు ఉంటాయి.
  • మరిన్ని పూర్తి వివరాల కోసం పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​ వారి అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించండి.

దరఖాస్తు విధానం : ఆన్​లైన్​ విధానంలో అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్​ ఫీజు : ఎస్సీ, ఎస్టీ, పీడబ్లూడీ అభ్యర్థులకు ఫీజు: రూ.59. మిగిలిన అభ్యర్థులు రూ. 1180 ఆన్​లైన్​ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తుల స్వీకరణ : 07-02-2024
  • ఆన్​లైన్​లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 25-02-2024
  • ఆన్​లైన్​ పరీక్ష నిర్వహించే తేదీ : 2024 మార్చ్​ లేదా ఏప్రిల్ (తాత్కాలిక)

ఇంటర్​ అర్హతతో ఇండియన్​ కోస్ట్​గార్డ్​లో జాబ్స్​- అప్లైకు లాస్ట్​ డేట్​ ఎప్పుడంటే?

భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు - పరీక్ష లేకుండానే జాబ్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.