ETV Bharat / education-and-career

ఇంటర్​, డిప్లొమా అర్హతలతో - వాయుసేనలో అగ్నివీర్​ (స్పోర్ట్స్‌) పోస్టులు - దరఖాస్తు చేయండిలా! - Indian Airforce Agniveer Vayu Posts

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 20, 2024, 10:44 AM IST

Indian Airforce Agniveer Vayu Posts : భారత వాయుసేనలో చేరి, దేశానికి సేవ చేయాలని ఆశించే అభ్యర్థులు అందరికీ గుడ్ న్యూస్​. ఇండియన్ ఎయిర్​ఫోర్స్​ అగ్నివీర్​ వాయు (స్పోర్ట్స్​) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Airforce Agniveer Vayu
Indian Airforce Agniveer Vayu (ETV Bharat)

Indian Airforce Agniveer Vayu Posts : ఇండియన్ ఎయిర్​ఫోర్స్ అగ్నిపథ్‌ స్కీమ్​లో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఆగస్టు 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
భారత వాయుసేన- అగ్నివీర్ వాయు (స్పోర్ట్స్‌) ఇన్‌టేక్‌ 01/2025

క్రీడాంశాలు
అథ్లెటిక్స్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్/ డైవింగ్, షూటింగ్, వాటర్ పోలో, రెజ్లింగ్, బాస్కెట్‌బాల్, సైకిల్ పోలో, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, స్క్వాష్, కబడ్డీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, ఉషు

విద్యార్హతలు : కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్/ 10+2 (మ్యాథ్స్‌, ఫిజిక్స్, ఇంగ్లీష్‌) ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏదైనా స్ట్రీమ్/ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఇంజినీరింగ్‌లో డిప్లొమా కోర్సు (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) చేసి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక దారుఢ్య/ వైద్య ప్రమాణాలతో పాటు స్పోర్ట్స్‌ అచీవ్‌మెంట్స్‌ తప్పనిసరి. అభ్యర్థులు కనీసం 152 సెం.మీ. ఎత్తు ఉండాలి.

వయోపరిమితి
2004 జనవరి 2 నుంచి 2007 జులై 2 మధ్య జన్మించిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.

రిజిస్ట్రేషన్‌ ఫీజు
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ
సెలెక్షన్‌ టెస్ట్‌, స్పోర్ట్స్ స్కిల్ ట్రయల్స్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
అగ్నివీర్​ నియామకాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం ఐఏఎఫ్​ అధికారిక వెబ్​సైట్​ www.agnipathvayu.cdac.in.ను చూడాలి. అందులోనే దరఖాస్తు కూడా చేయాలి.

ముఖ్య తేదీలు

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2024 ఆగస్టు 20
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ : 2024 ఆగస్టు 29
  • రిక్రూట్‌మెంట్ ట్రయల్స్ షెడ్యూల్: 2024 సెప్టెంబర్​ 18 నుంచి 20 వరకు
  • ట్రయల్స్ వేదిక : తేజస్ క్యాంప్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ దిల్లీ, లోక్ కల్యాణ్ మార్గ్, దిల్లీ.

ముఖ్యాంశాలు

  • భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీమ్​లో భాగంగా క్రీడల విభాగంలో అగ్నివీర్‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌ విడుదల చేసింది.
  • అగ్నివీర్ వాయు పోస్టుల భర్తీ కోసం ఐఏఎఫ్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.
  • అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు ఆగస్టు 29వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

డిప్లొమా అర్హతతో - రైల్వేలో 7951 జేఈ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - నార్త్​ రైల్వేలో 4096 పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.