ETV Bharat / business

2024లో లాంఛ్​ కానున్న టాప్​-10 ఈవీ కార్స్ ఇవే! వీటి రేంజ్ ఎంతంటే? - Upcoming Tata EV Cars In India

Upcoming EV Cars In India 2024 In Telugu : ప్రపంచమంతా ఈవీ కార్స్​కు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రముఖ ఆటొమొబైల్ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్స్​తో ఎలక్ట్రిక్ కార్లను రూపొందిస్తున్నాయి. ముఖ్యంగా మారుతి సుజుకి, టాటా, స్కోడా, మహీంద్రా, కియా లాంటి ప్రముఖ కంపెనీలు ఈ 2024లో ఇండియన్​ మార్కెట్లో తమ ఈవీ కార్లను లాంఛ్​ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరి అవేంటో చూద్దామా?

upcoming ev  cars in india 2024
upcoming electric cars in india 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 11:57 AM IST

Upcoming EV Cars In India 2024 : ఈ కాలంలో ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాల వినియోగం బాగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ లాంటి స‌హ‌జ ఇంధ‌న వ‌న‌రులు క‌నుమ‌రుగు కానున్న నేప‌థ్యంలో విద్యుత్తు వాహ‌నాల వినియోగానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నారు. ఇప్ప‌టికే విదేశాల్లో ఈవీ కార్లను భారీ సంఖ్య‌లో ఉప‌యోగిస్తున్నారు. మ‌న‌దేశంలోనూ క్ర‌మంగా వీటిని వాడే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ వాహ‌నాల్ని త‌యారు చేయ‌డానికీ ఉత్ప‌త్తి సంస్థ‌లు పోటీ ప‌డుతున్నాయి. అందులో భాగంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టాటా, కియా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ లాంటి టాప్ బ్రాండ్స్ ఈ ఏడాది తమ ఎలక్ట్రిక్ SUVలను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

Maruti Suzuki eVX & Toyota EV :
మారుతి సుజుకి ఈ ఏడాది చివరిలో eVX అనే ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కారును లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. టయోటా 2025లో తన ఈవీ కారును లాంఛ్ చేయనుంది. ఈ మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ SUVలు రెండు బ్యాటరీలు, FWD/AWD కాన్ఫిగరేషన్​ల‌తో రానున్నాయి. ఈ ఈవీ కార్లను ఫుల్​ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Skoda Enyaq iV & Volkswagen ID.4
స్కోడా, ఫోక్స్​వ్యాగన్​ కంపెనీలు ఈ సంవత్సరం ఇండియాలో తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నాయి. ఎన్యాక్ iV, ID.4 ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. వీటిని Completely Built-Up Unit (CBU) మార్గం ద్వారా దేశంలోకి తీసుకొస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్​ కార్ల ధర సుమారుగా రూ.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచ‌నా.

Hyundai Creta EV
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని అంచ‌నా వేస్తున్నారు. ఇది LG కెమ్​ బ్యాట‌రీల‌తో వ‌స్తుంది. ఇటీవలే వ‌చ్చిన ఐసి-ఇంజిన్ క్రెటాతో పోల్చితే ఈ మోడ‌ల్ ఎక్స్​టీరియర్ లుక్ చాలా బాగుంది. అయితే దీని ఫ్రంట్ వీల్స్ మాత్రం ఎంట్రీ-స్పెక్ కోనా ఎలక్ట్రిక్‌లో ఉన్న వీల్సే లాగానే ఉంటాయని సమాచారం.

Mahindra XUV.e8, XUV300 EV
కొన్ని వారాల క్రితం మహీంద్రా త‌న XUV400 ఇంటీరియ‌ర్​లో భారీ మార్పులు చేసి తీసుకొచ్చింది. XUV300 కాంపాక్ట్ ఎలక్ట్రిక్​ SUVలో కూడా ఇలాంటి ఫీచర్లే పొందుపరుస్తున్నారు. ఈ కారును ఫుల్​ ఛార్జ్​ చేస్తే 350 కిలోమీట‌ర్ల రేంజ్​ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. మహీంద్రా XUV.e8 ఈ ఏడాది చివరి నాటికి షోరూమ్​ల్లోకి రానుంది.

Tata Curvv EV & Harrier EV
టాటా కంపెనీ ఇటీవ‌లే Punch EV కార్​ను తీసుకొచ్చింది. Curvv EV అనే ఎల‌క్ట్రిక్ కారును మరికొద్ది నెలల్లోనే లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Harrier EV కూడా ఈ ఏడాదిలోనే రానుంది. ఈ రెండు వాహ‌నాలూ 500 కిలో మీట‌ర్ల రేంజ్ కలిగి ఉంటాయని కంపెనీ చెబుతోంది.

Kia EV9
కియా కంపెనీ గతేడాది Kia EV9ను గ్లోబల్ డెబ్యూట్​ చేసింది. దీని WLTP సెర్టిఫైడ్ రేంజ్​ 541 కిలోమీట‌ర్లు. ఇది ఈ ఏడాది చివర్లో గానీ, 2025 ప్రారంభంలో గానీ సేల్​కు రానుంది.

స్కూటర్‌ కమ్ ఆటో రిక్షా- నిమిషాల్లోనే 2వీలర్​ నుంచి 3వీలర్​గా ఛేంజ్​

కాలేజ్​ స్టూడెంట్స్ స్పెషల్​ - రూ.1.5 లక్షల బడ్జెట్లోని టాప్-10 బైక్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.