ETV Bharat / business

స్విగ్గీ ఐపీఓ బుధవారం స్టార్ట్​ - షేర్​​ ధర, GMP సహా ఈ మెగా IPO ఫుల్​ డీటైల్స్ మీ కోసం! - SWIGGY IPO

స్విగ్గీ ఐపీఓ - గ్రే మార్కెట్ ప్రైస్​ - డిస్కౌంట్ వివరాలు ఇవే!

Swiggy IPO
Swiggy IPO (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 4:35 PM IST

Swiggy IPO : ప్రముఖ ఫుడ్ డెలివరీ & క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఐపీఓ బుధవారం ప్రారంభం కానుంది. ఈ ఇనీషియల్​ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా ఏకంగా రూ.11,327 కోట్ల వరకు నిధులు సేకరించాలని స్విగ్గీ లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ మెగా ఐపీఓ వివరాలు మనమూ తెలుసుకుందామా?

Swiggy IPO Full Details

  • షేర్​ ధర : రూ.371 - రూ.390
  • లాట్ సైజ్​ : 38 షేర్స్​
  • లాట్​ ధర : రూ.14,820
  • గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) : రూ.15 - రూ.20
  • ఐపీఓ తేదీలు : 2024 నవంబర్​ 6 - 8
  • షేర్స్ అలాట్​మెంట్​ : 2024 నవంబర్​ 11
  • లిస్టింగ్​ డేట్​ : 2024 నవంబర్​ 13

ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​!

  • స్విగ్గీ ఆఫర్ ఫర్ సేల్​ ద్వారా రూ.6,828 కోట్లు, ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.4,499 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • ఇందుకోసం ఫ్రెష్ ఇష్యూ కింద 11.54 కోట్ల షేర్లు, ఆఫర్​ ఫర్ సేల్ కింద 17.51 కోట్ల షేర్లు జారీ చేసింది.
  • మదుపరులు ఈ ఐపీఓలో కనీసం 38 షేర్లు (లాట్​) కోసం బిడ్ వేయాల్సి ఉంటుంది. దీని కనీస విలువ రూ.14,820
  • స్విగ్గీ ఉద్యోగుల కోసం 7,50,000 షేర్లు రిజర్వ్ చేశారు. పైగా వీరికి షేర్​కు రూ.25 వరకు డిస్కౌంట్ కూడా ఇస్తారు.
  • రిటైల్​ ఇన్వెస్టర్లకు 10 శాతం, క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ బిడ్డర్స్​ (QID)లకు 75 శాతం, నాన్-ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల(NII)లకు 15 శాతం షేర్లు రిజర్వ్​ చేశారు.
  • స్విగ్గీ ఈ ఐపీఓ ద్వారా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (BSE), జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) రెండింటిలోనూ లిస్ట్ కానుంది.
  • 2021 జులైలో పబ్లిక్ ఆఫర్​కు వచ్చిన జొమాటో మార్కెట్ విలువ రూ.2.13 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు దాని పోటీదారైన స్విగ్గీ మార్కెట్ విలువ అప్పర్ ప్రైస్ బ్యాండ్ దగ్గర సుమారు రూ.95,000 డాలర్లుగా ఉంది.
  • ఫుడ్ డెలివరీ & క్విక్ కామర్స్ సంస్థ అయిన స్విగ్గీని 2014లో స్థాపించారు. భారత్​లోని దాదాపు 681 నగరాలు, పట్టణాల్లో స్విగ్గీ సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్విగ్గీ 2024 జూన్​తో ముగిసిన త్రైమాసికంలో రూ.611 కోట్ల మేర నష్టాలను నమోదు చేసింది. ప్రస్తుతం భారత్​లో దీనికి ప్రధాన పోటీదారుగా జొమాటో ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.