సెన్సెక్స్ హిస్టారిక్ 84,000 మార్కు వద్ద స్థిరపడింది, నిఫ్టీ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి 25,790.95 వద్ద ముగిసింది.
ఫస్ట్ టైమ్ 84,000 మార్క్ దాటిన సెన్సెక్స్ - ఆల్ టైమ్ హై లెవెల్@25,790 వద్ద నిఫ్టీ క్లోజ్ - Stock Market Today
Published : Sep 20, 2024, 11:01 AM IST
|Updated : Sep 20, 2024, 3:47 PM IST
Stock Market Today September 20, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. సెన్సెక్స్ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకింది. ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 902 పాయింట్లు వృద్ధిచెంది 83,524 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 259 పాయింట్లు పెరిగి 25,675 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : జేఎస్డబ్ల్యూ, టాటా స్టీల్, నెస్లే ఇండియా, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్సెర్వ్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టీసీఎస్
LIVE FEED
ఆల్‌టైమ్ హై వద్ద ముగిసిన నిఫ్టీ
తగ్గేదేలే - దూకుడు మీదున్న స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి దూకుడు మీద ఉన్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 1297 పాయింట్లు వృద్ధిచెంది 84,484 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 379 పాయింట్లు పెరిగి 25,795 వద్ద ట్రేడవుతోంది.
నిఫ్టీ@25,700
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 982 పాయింట్లు వృద్ధిచెంది 84,165 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 289 పాయింట్లు పెరిగి 25,705 వద్ద ట్రేడవుతోంది.
దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి. కానీ టీసీఎస్, ఎన్టీపీసీ, బజాజ్ఫైనాన్స్ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ కూడా స్ట్రగుల్ అవుతున్నాయి.
పెరుగుతున్న బుల్ దూకుడు
శుక్రవారం బుల్ దూకుడు అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 981 పాయింట్లు వృద్ధిచెంది 84,166 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 292 పాయింట్లు పెరిగి 25,707 వద్ద ట్రేడవుతోంది.
ఎం & ఎం, జేఎస్డబ్లూ, ఎల్ & షేర్లు దూసుకుపోతున్నాయి. డిఫెన్స్ స్టాక్స్ కూడా బాగా రాణిస్తున్నాయి.
కొనసాగుతున్న బుల్ జోరు
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 922 పాయింట్లు వృద్ధిచెంది 84,107 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 273 పాయింట్లు పెరిగి 25,689 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఆసియా మార్కెట్లోలో సియోల్, టోక్యో, హాంకాంగ్ లాభాల్లో ట్రేడవుతుండగా, షాంఘై నష్టాల్లో కొనసాగుతోంది. గురువారం యూఎస్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేజీ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం రూ.2,547.53 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్మేశారు.