ETV Bharat / business

మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలా? ఈ టాప్​-9 మోడల్స్​పై ఓ లుక్కేయండి! - sports bike under 10 lakh

Popular Sports Bikes In India 2024 : మీరు మంచి స్పోర్ట్స్ బైక్​ కొనాలని ఆశిస్తున్నారా? బడ్జెట్ ఎంతైనా ఫర్వాలేదా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్​-9 బైక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

best Sports Bikes In India
Popular Sports Bikes In India 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 11:34 AM IST

Popular Sports Bikes In India 2024 : స్పోర్ట్స్​ బైక్స్​ అంటే ఇష్టపడని యువకులు ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ మంచి స్టైలిష్ లుక్స్​తో, అదిరిపోయే ఫీచర్లతో స్పోర్ట్స్​ బైక్స్​ను మార్కెట్లోకి తెస్తున్నాయి. వాటిలోని టాప్​-9 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Yamaha MT 15 V2 Features : మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలని అనుకునేవారికి ఈ యమహా ఎంటీ 15 వీ5 బైక్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది 3 వేరియంట్లలో, 10 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనికి బజాజ్ పల్సర్​ ఎన్​ఎస్​160, కేటీఎం 200డ్యూక్​ బాగా కాంపిటీషన్ ఇస్తున్నాయి.

  • ఇంజిన్​ : 155 సీసీ
  • మైలేజ్​ : 47.94 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 18.4 పీఎస్​ @ 10000 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 14.1 ఎన్​ఎం @ 7500 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 10 లీటర్స్​
  • గేర్స్ : కాన్​స్టెంట్​ మేష్​ 6 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 139 కేజీలు

Yamaha MT 15 V2 Price : మార్కెట్లో యమహా ఎంటీ 15 వీ2 బైక్​ ధర సుమారుగా రూ.1.70 లక్షలు నుంచి రూ.1.75 లక్షల వరకు ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Bajaj Pulsar NS200 Features : మార్కెట్లో ఉన్న బెస్ట్ స్పోర్ట్స్ బైక్స్​లో బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​200 ఒకటి. ఇది సింగిల్ వేరియంట్​లో, 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనికి కేటీఎం 200 డ్యూక్​, యమహా ఎంటీ 15 బైక్​ల మధ్య టఫ్​ కాంపిటీషన్ ఉంది.

  • ఇంజిన్​ : 199 సీసీ
  • మైలేజ్​ : 40.36 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 24.5 పీఎస్​ @ 9750 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 18.74 ఎన్​ఎం @ 8000 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 12 లీటర్స్​
  • గేర్స్ : 6 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 158 కేజీలు

Bajaj Pulsar NS200 Price : మార్కెట్లో ఈ బజాజ్​ పల్సర్ ఎన్​ఎస్​ 200 బైక్ ధర సుమారుగా రూ.1.48 లక్షలు ఉంటుంది.

3. TVS Raider Features : రైడింగ్ అంటే ఇష్టపడే వారికి ఈ టీవీఎస్ రైడర్​ బైక్ చాలా బాగుంటుంది. ఇది 4 వేరియంట్లలో, 7 కలర్​ ఆప్షన్లలో లభిస్తుంది. మార్కెట్లో ఈ టీవీఎస్​ బైక్​కు బజాజ్​ పల్సర్​ 125, హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ బైక్​కు​ మధ్య గట్టిపోటీ ఉంది.

  • ఇంజిన్​ : 124 సీసీ
  • మైలేజ్​ : 67 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 11.38 పీఎస్​ @ 7500 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 11.2 ఎన్​ఎం @ 6000 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 10 లీటర్స్​
  • గేర్స్ : 5 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 123 కేజీలు

TVS Raider Price : మార్కెట్లో ఈ టీవీఎస్ రైడర్​ బైక్ ధర రూ.99,984 నుంచి రూ.1.09 లక్షల రేంజ్​లో ఉంటుంది.

4. Hero Xtreme 125R Features : హీరో బ్రాండ్​ నుంచి వచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ బైక్ ఇది. ఈ టూ-వీలర్​ 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. మార్కెట్లో దీనికి పోటీగా బజాజ్ పల్సర్​ 125 ఉంది.

  • ఇంజిన్​ : 124 సీసీ
  • మైలేజ్​ : 66 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 11.55 పీఎస్​ @ 8250 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 10.5 ఎన్​ఎం @ 6000 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 10 లీటర్స్​
  • గేర్స్ : 5 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 136 కేజీలు

Hero Xtreme 125R Price : మార్కెట్లో ఈ హీరో ఎక్స్​ట్రీమ్​ 125ఆర్​ బైక్ ధర సుమారుగా రూ.99,984 నుంచి రూ.1.05 లక్షలు ఉంటుంది.

5. Kawasaki Ninja ZX 10R Features : వెరీ పవర్​ఫుల్​ బైక్ కొనాలని ఆశించే యువతకు ఈ కవాసకి నింజా జెడ్ఎక్స్​ 10ఆర్ మంచి ఆప్షన్ అవుతుంది. ఇది సింగిల్ వేరియంట్​లో, 2 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనికి పోటీగా బీఎండబ్ల్యూ ఎస్​ 1000 ఆర్​ఆర్​, డుకాటీ పానిగేల్​ వీ4, సుజుకి హయాబుసా ఉన్నాయి.

  • ఇంజిన్​ : 998 సీసీ
  • మైలేజ్​ : 62 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 203 పీఎస్​ @ 13200 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 114.9 ఎన్​ఎం @ 11400 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 17 లీటర్స్​
  • గేర్స్ : 6 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 207 కేజీలు

Kawasaki Ninja ZX 10R Price : మార్కెట్లో ఈ కవాసకి నింజా జెడ్​ఎక్స్ 10ఆర్ బైక్ ధర సుమారుగా రూ.16.63 లక్షలు ఉంటుంది.

6. Honda Hornet 2.0 Features : మీడియం బడ్జెట్లో మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలని అనుకునేవారికి హోండా హార్నెట్ 2.0 మంచి ఛాయిస్ అవుతుంది. ఈ బైక్​ 2 వేరియంట్లలో, 5 అందమైన రంగుల్లో లభిస్తుంది. ఈ బైక్​కు పోటీగా హీరో ఎక్స్​ట్రీమ్ 160ఆర్ 4వీ, బజాజ్ పల్సర్​ ఎన్​ఎస్​ 200 ఉన్నాయి.

  • ఇంజిన్​ : 184 సీసీ
  • మైలేజ్​ : 55.77 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 17.26 పీఎస్​ @ 8500 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 16.1 ఎన్​ఎం @ 6000 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 12 లీటర్స్​
  • గేర్స్ : 5 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 142 కేజీలు

Honda Hornet 2.0 Price : మార్కెట్లో ఈ హోండా హార్నెట్ 2.0 బైక్ ధర సుమారుగా రూ.1.39 లక్షలు - రూ.1.40 లక్షలు ఉంటుంది.

7. BMW G 310RR Features : వరల్డ్​ క్లాస్​ స్పోర్ట్స్ బైక్ కొనాలని ఆశించేవారికి ఈ బీఎండబ్ల్యూ జీ 310ఆర్​ఆర్​ చాలా బాగుంటుంది. ఈ బైక్​ సింగిల్ వేరియంట్​లో, బ్లాక్​ స్టార్మ్​ మెటాలిక్​ కలర్​లో మాత్రమే లభిస్తుంది. దీనికి కవాసకి నింజా 300, కేటీఎం ఆర్​సీ 390 నుంచి గట్టిపోటీ ఉంది.

  • ఇంజిన్​ : 313 సీసీ
  • మైలేజ్​ : 30.3 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 33.99 పీఎస్​ @ 9700 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 27 ఎన్​ఎం @ 7700 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 12 లీటర్స్​
  • గేర్స్ : 6 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 174 కేజీలు

BMW G 310RR Price : మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ జీ 310ఆర్​ఆర్​ బైక్ ధర సుమారుగా రూ.3.05 లక్షలు ఉంటుంది.

8. KTM RC 200 Features : మంచి స్పోర్ట్స్​ బైక్ కొనాలని అనుకునేవారు ఈ కేటీఎం ఆర్​సీ 200పై ఓ లుక్కేయవచ్చు. ఇది 2 వేరియంట్లలో, 3 అందమైన రంగుల్లో లభిస్తుంది. దీనికి యమహా ఆర్​15 వీ4 టఫ్ కాంపిటీషన్​ ఇస్తోంది.

  • ఇంజిన్​ : 199 సీసీ
  • మైలేజ్​ : 35 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 25.8 పీఎస్​
  • మ్యాక్స్ టార్క్​ : 19.5 ఎన్​ఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 13.7 లీటర్స్​
  • గేర్స్ : 6 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​

KTM RC 200 Price : మార్కెట్లో ఈ కేటీఎం ఆర్​సీ 200 బైక్ ధర సుమారుగా రూ.2.17 లక్షల నుంచి రూ.2.18 లక్షలు ఉంటుంది.

9. Hero Karizma XMR Features : కాలేజ్ స్టూడెంట్స్​కు ఈ హీరో కరిజ్మా బైక్​ చాలా బాగుంటుంది. ఇది సింగిల్ వేరియంట్​లో, 3 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనికి బజాజ్​ పల్సర్​ ఆర్​ఎస్ 200, యమహా ఎంటీ 15 నుంచి పోటీ ఎదురవుతోంది.

  • ఇంజిన్​ : 210 సీసీ
  • మైలేజ్​ : 41.55 kmpl
  • మ్యాక్స్ పవర్​ : 25.5 పీఎస్​ @ 9250 ఆర్​పీఎమ్​
  • మ్యాక్స్ టార్క్​ : 20.4 ఎన్​ఎం @ 7250 ఆర్​పీఎం
  • ఫ్యూయెల్ కెపాసిటీ : 11 లీటర్స్​
  • గేర్స్ : 6 స్పీడ్​
  • టైర్​ టైప్ :​ ట్యూబ్​లెస్​
  • వెయిట్​ : 163 కేజీలు

Hero Karizma XMR Price : మార్కెట్లో ఈ హీరో కరిజ్మా ఎక్స్​ఎంఆర్ బైక్ ధర సుమారుగా రూ.1.79 లక్షలు ఉంటుంది.

2024లో లాంఛ్ కానున్న టాప్​-5 కార్స్ ఇవే!​ ఫీచర్స్​ అదుర్స్​ - ధర ఎంతో తెలుసా?

కార్​/ బైక్​ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? Add-onలతో అదనపు రక్షణ పొందండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.