ETV Bharat / business

రూ.10 లక్షల బడ్జెట్లో మంచి SUV కార్​ కొనాలా? టాప్​-5 మోడల్స్​​ ఇవే! - Most Powerful SUVs Under 10 lakh - MOST POWERFUL SUVS UNDER 10 LAKH

Most Powerful SUVs Under 10 lakh : మీరు మంచి ఎస్​యూవీ కార్​ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.10 లక్షలేనా? అయితే ఈ స్టోరీ మీ కోసమే. మంచి మైలేజ్, ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 ఎస్​యూవీలు ఇవే!

SUV Car Under 10 lakh
most powerful SUVs under 10 lakh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 8, 2024, 4:54 PM IST

Most Powerful SUVs Under 10 lakh : భారతదేశంలో ఎస్​యూవీ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఇండియాలో 2023 ఏప్రిల్ నెలతో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో 63 శాతం ఎక్కువగా ఎస్​యూవీ అమ్మకాలు జరిగాయి. మరి మీరు కూడా మంచి ఎస్​యూవీ కార్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం రూ.10 లక్షల బడ్జెట్లోని టాప్-5 ఎస్​యూవీ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి.

1. Mahindra XUV 3X0 : మహీంద్రా ఎక్స్​యూవీ 3X0కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 18.4 bhp మ్యాక్స్ పవర్, 200 Nm మ్యాక్స్ టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 6 స్పీడ్‌ మాన్యువల్‌, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు ఉంటాయి. అలాగే ఈ ఎస్​యూవీకి నాలుగు డిస్క్ బ్రేకులు ఉంటాయి.

ఈ ఎస్​యూవీ కార్​లో 10.2 అంగుళాల ఫ్లోటింగ్‌ టచ్‌-స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, 7 స్పీకర్‌ హర్మన్‌ కర్డాన్‌ సౌండ్‌ సిస్టమ్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, వైర్​లెస్ యాపిల్ కార్​ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 65 వాట్ యూఎస్​బీ-సీ ఛార్జింగ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్​లు ఉన్నాయి.

Mahindra XUV 3X0 Price : ఈ మహీంద్రా కారు ధర రూ.7.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

2. Tata Nexon : టాటా నెక్సాన్ ఎస్​యూవీలో ఆరు ఎయిర్ బ్యాగ్​లు ఉంటాయి. టాటా నెక్సాన్​లోని 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ 118 bhp పవర్‌, 170 nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్‌ మాన్యువల్‌ , 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్‌ ఆప్షన్లలో ఇది వస్తుంది. నాలుగు విభిన్న ట్రాన్స్​మిషన్లు ఉన్న ఏకైక ఎస్​యూవీ కారు ఇదే.

ఫీచర్ల విషయానికి వస్తే, నెక్సాన్ స్పోర్ట్స్ ట్విన్ 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్, 360 డిగ్రీ కెమెరా, 9 స్పీకర్ జేబీఎల్ మ్యూజిక్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్.

Tata Nexon Price : ఈ టాటా నెక్సాన్​ కారు ధర రూ.8 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

3. Maruti Suzuki Brezza : మారుతి సుజుకి బ్రెజ్జా 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్​ను కలిగి ఉంటుంది. ఇది 103 bhp పవర్, 136.2 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ ఎస్​యూవీలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉంటాయి. ఈ మోడల్ ఎస్​యూవీ గతేడాది ఏప్రిల్ త్రైమాసికంతో పోలిస్తే, ఈ ఏడాది 45 శాతం అమ్మకాలను పెంచుకుంది. ఈ ఎస్​యూవీ 4 సిలిండర్ ఇంజిన్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జెనరేటర్​ను కలిగి ఉంది.

ఫీచర్లు విషయానికే సన్​రూఫ్, 9 అంగుళాల టచ్​స్క్రీన్, హెడ్ అప్-డిస్​ప్లే, వైర్​లెస్ ఫోన్ ఛార్జర్, ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్​హోల్డ్ అసిస్ట్.

Maruti Suzuki Brezza Price : మారుతి సుజుకి బ్రెజ్జా ధర రూ.8.34 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

4. Nissan Magnite : నిస్సాన్ మాగ్నైట్ 1 లీటర్ పెట్రోల్, 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తంది. ఈ ఎస్​యూవీ 99 bhp పవర్, 160 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు లీటర్​కు 17.7- 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది.

దీని ఫీచర్ల విషయానికి వస్తే, డ్యూయల్ ఎయిర్‌ బ్యాగ్​లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సిక్స్ స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్‌ ఉంటాయి.

Nissan Magnite Price : మార్కెట్లో ఈ నిస్సాన్ మాగ్నైట్​ కారు ధర రూ.9.19 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

5. Renault Kiger : రెనో కిగర్, నిస్సాన్ మాగ్నైట్ ఎస్​యూవీలు దాదాపు ఒకేలా ఉంటాయి. కాకపోతే నిస్సాన్ మాగ్నైట్​తో పోలిస్తే రెనాల్ట్ కిగర్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇది 1 లీటర్ టర్బో ఇంజిన్​ను కలిగి ఉంటుంది. కిగర్ 99 bhp పవర్, 160 Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆప్షన్లలో లభిస్తుంది.

దీని ఫీచర్ల విషయానికి వస్తే, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ కన్సోల్, 6 స్పీకర్ ఆర్కామీ మ్యూజిక్ సిస్టమ్, వైర్​లెస్​ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 అంగుళాల ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, లెథరెట్ ఫాబ్రిక్ సీట్లు, లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఉంటాయి.

Renault Kiger Price : రెనో కిగర్ ధర రూ.9.30 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభమవుతుంది.

మారుతి కార్ లవర్స్​కు గుడ్ న్యూస్​ - ఆ మోడల్స్​పై ఏకంగా రూ.74,000 డిస్కౌంట్​! - Maruti Suzuki Discounts in June 2024

మీ బైక్​ మైలేజ్ తగ్గుతోందా? ఈ టిప్స్ పాటిస్తే ఓ రేంజ్​లో పెరగడం గ్యారెంటీ! - Bike Mileage Increase Tips

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.