Gold Rate Today September 17th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.75,800 ఉండగా, మంగళవారం నాటికి రూ.190 తగ్గి రూ. 75,610కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.90,873 ఉండగా, మంగళవారం నాటికి రూ. 465 తగ్గి రూ. 90,408కు చేరుకుంది.
- Gold Price In Hyderabad September 17th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.75,610గా ఉంది. కిలో వెండి ధర రూ.90,408గా ఉంది.
- Gold Price In Vijayawada September 17th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.75,610గా ఉంది. కిలో వెండి ధర రూ.90,408గా ఉంది.
- Gold Price In Vishakhapatnam September 17th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.75,610గా ఉంది. కిలో వెండి ధర రూ.90,408గా ఉంది.
- Gold Price In Proddatur September 17th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.75,610గా ఉంది. కిలో వెండి ధర రూ.90,408గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price September 17th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు కూడా స్థిరంగా ఉన్నాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2586 డాలర్లు ఉండగా మంగళవారం నాటికి 2577కు చేరుకుంది. ఔన్స్ సిల్వర్ ధర 30.83డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News September 17th 2024 : క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్థిరంగా సాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ. 44,15,623 |
ఇథీరియం | రూ. 1,91,650 |
టెథర్ | రూ. 77.52 |
బైనాన్స్ కాయిన్ | రూ. 44,725 |
సొలోనా | రూ.₹ 9,201 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today September 17, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు సవరించే అవకాశం ఉందన్న అంచనాలతో మార్కెట్లు అప్రమత్తత పాటిస్తున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ సెన్సెక్స్ 90.8 పాయింట్లు పెరిగి 82,897 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 26 పాయింట్లు పెరిగి 25,356 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్‌యూఎల్, నెస్లే, ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, టైటన్, ఎల్‌అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్, కొటక్ బ్యాంక్, ఐటీసీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టాటా మోటార్స్, టీసీఎస్, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్‌ఎం, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
రూపాయి విలువRupee Open September 17th, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రెండు పైసలు పెరిగి రూ. 83.84 గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices September 17th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.