ETV Bharat / business

తగ్గిన బంగారం, వెండి ధరలు- తెలుగు రాష్ట్రాల్లో నేటి లెక్కలు ఇలా! - GOLD RATE

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 28, 2024, 9:28 AM IST

Updated : Oct 28, 2024, 9:46 AM IST

Gold Rate Today October 28th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.81,270 ఉండగా, సోమవారం నాటికి రూ.690 తగ్గి రూ.80,580కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.99,750 ఉండగా, సోమవారం నాటికి రూ.1,036 తగ్గి రూ.98,714కు చేరింది.

  • Gold Price In Hyderabad October 28th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,580గా ఉంది. కిలో వెండి ధర రూ.98,714గా ఉంది.
  • Gold Price In Vijayawada October 28th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,580గా ఉంది. కిలో వెండి ధర రూ.98,714గా ఉంది.
  • Gold Price In Visakhapatnam October 28th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,580గా ఉంది. కిలో వెండి ధర రూ.98,714గా ఉంది.
  • Gold Price In Proddatur October 28th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,580గా ఉంది. కిలో వెండి ధర రూ.98,714గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price October 28th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2746 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 15 డాలర్లు తగ్గి 2731 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 33.35 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 28th 2024 : క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీ ప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.56,92,960
ఇథీరియంరూ.2,08,203
టెథర్ రూ.83.97
బైనాన్స్ కాయిన్రూ.49,323
సొలోనారూ.14,755

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates October 28th 2024 : దేశీయ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ ఇటీవల భారీ నష్టాలతో కనిష్ఠాల వద్ద ఉన్న మార్కెట్లలో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 289 పాయింట్ల లాభంతో 79,692 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 24,241 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ఐసీఐసీఐ బ్యాంక్‌, భారత్‌ పెట్రోలియం, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, శ్రీరామ్‌ ఫైనాన్స్‌
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- కోల్‌ ఇండియా, ఓఎన్జీసీ, ఐషర్‌ మోటార్స్‌, లార్సెన్‌, ఐటీసీ

రూపాయి విలువ
Rupee Open October 28th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.08గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices October 28th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Oct 28, 2024, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.