Gold Rate Today October 11, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల బంగారం ధర రూ.77,050 ఉండగా, శుక్రవారం నాటికి రూ.825 పెరిగి రూ.77,875కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.90,591 ఉండగా, శుక్రవారం నాటికి రూ.2,029 పెరిగి రూ.92,620కు చేరుకుంది.
- Gold Price In Hyderabad October 11, 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.77,875గా ఉంది. కిలో వెండి ధర రూ.92,620గా ఉంది.
- Gold Price In Vijayawada October 11, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,875గా ఉంది. కిలో వెండి ధర రూ.92,620గా ఉంది.
- Gold Price In Visakhapatnam October 11, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,875గా ఉంది. కిలో వెండి ధర రూ.92,620గా ఉంది.
- Gold Price In Proddatur October 11, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,875గా ఉంది. కిలో వెండి ధర రూ.92,620గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price October 11, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరిగాయి. గురువారం ఔన్స్ గోల్డ్ ధర 2614 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 31 డాలర్లు పెరిగి 2645 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 31.30 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News October 11, 2024 : శుక్రవారం క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.43,15,498 |
ఇథీరియం | రూ.1,55,500 |
టెథర్ | రూ.76.56 |
బైనాన్స్ కాయిన్ | రూ.38,110 |
సొలోనా | రూ.8,248 |
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today October 11, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. యూఎస్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు నష్టపోయి 81,463 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 32 పాయింట్లు కోల్పోయి 24,962 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, టైటాన్, టాటా మోటార్స్, రిలయన్స్, ఎస్బీఐ
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Open October 11, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.96గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices October 11, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.