Gold Rate Today November 4th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.80,910గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.98,050గా ఉంది.
- Gold Price In Hyderabad November 4th 2024 : హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.80,910గా ఉంది. కిలో వెండి ధర రూ.98,050గా ఉంది.
- Gold Price In Vijayawada November 4th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,910గా ఉంది. కిలో వెండి ధర రూ.98,050గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 4th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,910గా ఉంది. కిలో వెండి ధర రూ.98,050ఉంది.
- Gold Price In Proddatur November 4th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,910గా ఉంది. కిలో వెండి ధర రూ.98,050గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 4th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగాయి. ఆదివారం ఔన్స్ గోల్డ్ ధర 2726 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 16 డాలర్లు పెరిగి 2742 డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 32.70 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 4th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.