Gold Rate Today November 26th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,310 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,310 తగ్గి రూ.78,000గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.92,100 ఉండగా, మంగళవారం నాటికి రూ,1,522 తగ్గి రూ.90,578గా ఉంది.
- Gold Price In Hyderabad November 26th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.90,578గా ఉంది.
- Gold Price In Vijayawada November 26th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.90,578గా ఉంది.
- Gold Price In Visakhapatnam November 26th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.90,578గా ఉంది.
- Gold Price In Proddatur November 26th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,000గా ఉంది. కిలో వెండి ధర రూ.90,578గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price November 26th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2672 డాలర్లుగా ఉండగా, మంగళవారం నాటికి 42 డాలర్లు తగ్గి 2630 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.39 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Updates November 26th 2024 : దేశీయ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ సానుకూలంగా ప్రారంభమయింది. సెన్సెక్స్ 253 పాయింట్ల లాభంతో 80,363 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 24,304 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న స్టాక్స్- ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్
- నష్టాల్లో ఉన్న స్టాక్స్- ఆల్ట్రా టెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, నెస్లే
రూపాయి విలువ
Rupee Open November 26th 2024 : ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.24గా ఉంది
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices November 26th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.