ETV Bharat / business

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 10:02 AM IST

Gold Rate Today November 18th 2024 : దేశంలో బంగారం ధర పెరిగింది. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.76,365గా ఉండగా, సోమవారం నాటికి రూ.645 పెరిగి రూ.77,010గా ఉంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,604గా ఉంది.

  • Gold Price In Hyderabad November 18th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.77,010గా ఉంది. కిలో వెండి ధర రూ.91,604గా ఉంది.
  • Gold Price In Vijayawada November 18th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.77,010గా ఉంది. కిలో వెండి ధర రూ.91,604గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 18th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.77,010గా ఉంది. కిలో వెండి ధర రూ.91,604ఉంది.
  • Gold Price In Proddatur November 18th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.77,010గా ఉంది. కిలో వెండి ధర రూ.91,604గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 18th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2592 డాలర్లు ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.68 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 18th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలకు తోడు దేశీయ కార్పొరేట్‌ సంస్థల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహకరంగా వెలువడడం వల్ల విదేశీ మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో దేశీయ మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. సెన్సెక్స్ 223 పాయింట్లు కోల్పోయి 77,356 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో 23,486 వద్ద కొనసాగుతోంది.

రూపాయి విలువ
Rupee Open November 18th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.38గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 18th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.