ETV Bharat / business

గుడ్​న్యూస్​- తగ్గిన బంగారం, వెండి ధరలు- తెలుగురాష్ట్రాల్లో ఎంతంటే? - GOLD RATE TODAY

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (Getty Image)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 9:27 AM IST

Updated : Nov 14, 2024, 9:49 AM IST

Gold Rate Today November 14th 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.77,560గా ఉండగా, గురువారం నాటికి రూ.1290 తగ్గి రూ.76,270గా ఉంది. బుధవారం కిలో వెండి ధర రూ.92,460గా ఉండగా, గురువారం నాటికి రూ.2,261 తగ్గి రూ.90,199గా ఉంది.

  • Gold Price In Hyderabad November 14th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.76,270గా ఉంది. కిలో వెండి ధర రూ.90,199గా ఉంది.
  • Gold Price In Vijayawada November 14th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.76,270గా ఉంది. కిలో వెండి ధర రూ.90,199గా ఉంది.
  • Gold Price In Visakhapatnam November 14th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.76,270గా ఉంది. కిలో వెండి ధర రూ.90,199ఉంది.
  • Gold Price In Proddatur November 14th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.76,270గా ఉంది. కిలో వెండి ధర రూ.90,199గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price November 14th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్​, సిల్వర్ రేట్లు తగ్గాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2613 డాలర్లు ఉండగా, గురువారం నాటికి 38 డాలర్లు తగ్గి 2651 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.16 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్​
Stock Market Updates November 14th 2024 : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ సూచీలు కాస్త అప్రమత్తత పాటిస్తున్నాయి. తొలుత ఫ్లాట్‌గా మొదలైన సూచీలు కాసేపటికి లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 77,782 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి రూ.23,587 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న స్టాక్స్​- ఎన్​టీపీసీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌,
  • నష్టాల్లో ఉన్న స్టాక్స్​- అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ

రూపాయి విలువ
Rupee Open November 14th 2024 : ప్రస్తుతం అమెరికన్​ డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.84.40గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices November 14th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

Last Updated : Nov 14, 2024, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.